జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ) త్వరలో ప్రొడ్యూసర్‌గా మారబోతున్నట్లు టాలివుడ్‌లో టాక్ వినిపిస్తోంది. జూ. ఎన్టిఆర్ ప్రస్తుతం రాజమౌలి డైరెక్షన్‌లో చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీతో ( RRR movie ) బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టిఆర్, త్రివిక్రమ్ ( Ntr's next with Trivikram ) కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ ఓకే అయిన సంగతి తెలిసిందే. ఇవేకాకుండా జూ. ఎన్టిఆర్ క్రేజి స్క్రిప్టుల కోసం ఇతర దర్శకులతో కథా చర్చలు జరుపుతున్నాడు. Also read : Vakeel Saab release date: వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఇదేనా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలివుడ్‌లో తాజాగా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, తారక్‌ను జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ( Jersey movie director Gautham thinnanuri ) కలిసి తన కథను వివరించారు అని టాక్. ఎన్‌టిఆర్‌ను ఆ కథ ఆకట్టుకోగా, గౌతమ్‌ను పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మని తారక్ కోరాడంట. Also read : Health tips: కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నారా ? ఐతే మీకు ఈ సమస్యలు తప్పవట!


ఈ ప్రాజెక్ట్ అన్ని విధాల ఓకే అయితే 2022 లో పట్టాలెక్కబోతుంది అని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుకి మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాను ఎన్.టి.ఆర్ తానే సొంతంగా ప్రొడ్యూస్ ( NTR to become producer ) చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏం జరగనుందో వేచి చూడాలిమరి. Also read : Nishabdham Movie: ఓటీటీలోనే స్వీటీ సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR