Kaikala Satyanarayana Health update: తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్య నారాయణ (Kaikala Satyanarayana health) పరిస్థితి ఇంకా క్రిటికల్​గానే ఉన్నట్లు తెలిసింది. ఆయనకు వైద్యం చేస్తున్న ఆపోలో ఆస్పత్రి డాక్టర్లు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్​లో ఆయనకు ఐసీయీలోనే ఉన్నారని తెలిపింపది. వెంటిలేటర్​పై ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు వైద్యులు (Kaikala Satyanarayana latest news) తెలిపారు. అయితే ఆయన స్ప్రహలోనే ఉన్నారని వైద్యులు వెల్లడించడం గమనార్హం.


కొత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ.. శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయన్ను అపోలో ఆశ్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.


Also read: ఘనంగా హీరో కార్తికేయ వివాహం- కొత్త జంటకు మెగాస్టార్​ ఆశీర్వాదం


Also read: బిగ్‌బాస్‌: ప్రియాంక ఫ్రెండ్ మాత్రమే..సిరి సంబంధాలు చూస్తున్నాం..


ఆయన కోలుకోవాలని ప్రారర్థనలు..


కైకాల సత్యనారాయణ ఆస్పత్రిలో చేరారాని తెలిసి సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి తాజా పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.


ఇవాళ ఉదయమే కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చినట్లు నటుడు చిరంజీవి (Kaikala about Kaikala Satyanarayana) వెల్లడించారు. ఆయనతో ఫోన్లో మాట్లాడినట్లు కూడా తెలిపారు. తన మాటలు విని ఆయన ఆనందం వ్యక్తం చేశారని వివరించారు. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి వస్తారని ఆకాంక్షించారు.


Also read: బాలీవుడ్‌లో సైతం భారీగా విడుదల కానున్న పుష్ప సినిమా


Also read: ఫ్యాషన్ అవుట్ ఫిట్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న బాలీవుడ్ సూపర్ కపుల్ కరీనా, సైఫ్ అలీఖాన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook