ఫ్యాషన్ అవుట్ ఫిట్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న బాలీవుడ్ సూపర్ కపుల్ కరీనా, సైఫ్ అలీఖాన్

బాలీవుడ్ అగ్రనటీనటులు , సూపర్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ సరికొత్త ఫ్యాషన్ అవుట్ ఫిట్స్‌తో అభిమానుల్ని ఆకర్షిస్తున్నారు. టోటల్ బ్లాక్‌తో కరీనా కపూర్ హల్‌చల్ చేస్తుంటే..క్లాసికల్ ఎల్లా గ్లాసెస్‌తో సైఫ్ అలీఖాన్ స్టైలిష్‌లుక్ ఇస్తున్నాడు. కరీనా అప్‌కమింగ్ సినిమా లాల్‌సింగ్ చద్దా విడుదల ఇంకాస్త ఆలస్యమై...2022 ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Bollywood Super Couple: బాలీవుడ్ అగ్రనటీనటులు , సూపర్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ సరికొత్త ఫ్యాషన్ అవుట్ ఫిట్స్‌తో అభిమానుల్ని ఆకర్షిస్తున్నారు. టోటల్ బ్లాక్‌తో కరీనా కపూర్ హల్‌చల్ చేస్తుంటే..క్లాసికల్ ఎల్లా గ్లాసెస్‌తో సైఫ్ అలీఖాన్ స్టైలిష్‌లుక్ ఇస్తున్నాడు. కరీనా అప్‌కమింగ్ సినిమా లాల్‌సింగ్ చద్దా విడుదల ఇంకాస్త ఆలస్యమై...2022 ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

1 /5

2 /5

3 /5

4 /5

5 /5