బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత సెలబ్రిటీలలో సైతం ఆందోళన మొదలైంది. ఓ వైపు కరోనా, లాక్‌డౌన్ కష్టాలు, మరోవైపు పనులు లేక ఆర్థికంగా కిందిస్థాయి ఆర్టిస్టులు, సెలబ్రిటీలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నేను ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నాను. డిప్రెషన్‌కు గుడ్ బై అంటూ బిగ్‌బాస్ ఫేమ్, కన్నడ నటి జయశ్రీ రామయ్య (Jayashree Ramaiah) చేసిన పోస్ట్ సినీ ఇండస్ట్రీలో దుమారం రేపింది. హాట్ ఫొటోలతో కవ్విస్తున్న హార్ట్ ఎటాక్ బ్యూటీ
[[{"fid":"188625","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిప్రెషన్ తట్టుకోలేకపోతున్నాను, ఇక బతకదలుచుకోలేను, చనిపోతానంటూ నటి జయశ్రీ ఓ వీడియో పోస్ట్ ఫేస్‌బుక్‌, ఇతర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. తనను కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కాపాడారని చెబుతూ ధన్యవాదాలు తెలుపుతూ మరో పోస్ట్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 


https://www.facebook.com/jayshreeramaiah6/posts/2585283681709583


[[{"fid":"188626","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


‘సుదీప్ సార్‌కు, ఆయనతో పాటు నన్ను కాపాడిన ఆయన టీమ్ సభ్యులకు ధన్యవాదాలు. మిమ్మల్ని అందర్నీ భయభ్రాంతులకు గురిచేసిందుకు నన్ను క్షమించండి. నేను మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశా. నాకు సహకారం అందించిన స్నేహితులు, మీడియాకు రుణపడి ఉంటానని‘ నటి జయశ్రీ రామయ్య మరో పోస్ట్ చేసింది. బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్