Kiara Advani Orange Bralette Skirt Photos: ఈ మధ్యనే తన చిరకాల ప్రియుడు సిద్ధార్థ మల్హోత్రాని వివాహం చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది కియారా అద్వానీ.[[{"fid":"264430","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివాహ బంధంలోకి అడుగుపెట్టినా సరే సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది కాబట్టి అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎలాంటి హద్దులు పెట్టుకున్నట్లుగా కనిపించడం లేదు.  [[{"fid":"264431","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


మొన్న ఈ మధ్యనే జి సినిమా అవార్డుల వేదికలో  ఒక హాట్ అవుట్ ఫిట్ తో మెరిసిన ఆమె ఇప్పుడు మరోసారి ఆరెంజ్ కలర్ డ్రెస్ లో తన హాట్ ఫోటోలను షేర్ చేసి కాక రేపుతోంది. ప్రస్తుతానికి ఈ భామ రామ్ చరణ్ సరసన శంకర్ రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. [[{"fid":"264432","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఆరెంజ్ కలర్ స్కర్ట్ లో ఆమె అందాల ఆరబోస్తున్న వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. [[{"fid":"264433","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని ఫోటోలకు ఆమె ఫోజులిచ్చింది. ఇక ఆ డ్రెస్సు ఖరీదు లక్షా ఇరవై వేలు అని తెలియడంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆమె ఫోటోలు మీద మీరు కూడా ఒకసారి లుక్ వేయండి. 


Also Read; Shruti Haasan Photos: వర్కౌట్లలో చిలిపి పనులు చేస్తున్న శృతి హాసన్.. సెగలు రేపుతున్న హాట్ మూమెంట్స్


Also Read: Nisha Agarwal Photos: తల్లయ్యాక మొదటి సారిగా హద్దు దాటిన నిషా అగర్వాల్ పరువాల విందు.. ఎద అందాలన్నీ కనిపించేలా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి