Krithi Shetty Photos: నీ నవ్వు చాలు బేబమ్మ.. కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేయడానికి!
Krithi Shetty Photos: `ఉప్పెన` సినిమాతో ఎగసిన అందం కృతి శెట్టి. హీరోయిన్ గా పరిచయమైన తొలి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసిందీ ఈ మంగుళూరు బ్యూటీ. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.
Krithi Shetty Photos: మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి కృతి శెట్టి నటించిన తొలి చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం సహా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు దక్కించుకున్నాయి. ఆ సినిమా భారీ సక్సెస్ కావడంతో భారీగా ఆఫర్లను చేజిక్కించుకొన్నది హీరోయిన కృతి శెట్టి. తాజాగా నటించిన శ్యామ్ సింగరాయ్' చిత్రంలో ఆమె పాత్ర యూత్‌తోపాటు అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్నది. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ ట్రెండింగ్‌గా మారింది.
[[{"fid":"218718","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
కృతిశెట్టిని చూస్తే పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. కేవలం అందమే కాదు.. అభినయంతో కూడా అందర్నీ ఆకట్టుకొంటున్నది. గతంలో భారతీయ సినిమా పరిశ్రమను ఏలిన అందాల తార ఆశా పరేఖ్ మాదిరిగా ఉంది. ఆశా పరేఖ్ మాదిరిగా దేశం గర్వించదగిన హీరోయిన్ కావాలి అని ఇటీవలే జరిగిన ఓ సమావేశంలో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కితాబిచ్చారు.
[[{"fid":"218719","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
'శ్యామ్ సింగరాయ్' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కృతిశెట్టి ధరించిన దుస్తులు అందర్ని ఆకట్టుకొన్నాయి. అయితే ఆమె ధరించిన డ్రెస్సెస్ అభిమానులను ఆకట్టుకొన్నాయి. ఆమె ధరించే ఫ్యాషన్ దుస్తుల వెనుక సీక్రెట్ ఆమె తల్లి కారణమని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. కృతిశెట్టి తల్లి ఫ్యాషన్ డిజైనర్ కావడం వల్ల ఆమె అందం ఉట్టిపడేలా అందర్నీ ఆకర్షించే విధంగా డ్రస్సులు ధరిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది.
[[{"fid":"218720","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
కృతిశెట్టి కేవలం పక్కింటి అమ్మాయిగానే కాకుండా మోడరన్ గర్ల్‌గా తనదైన శైలిలో ఆకట్టుకొంటున్నది. ఇటీవల ఆమె ధరించిన దుస్తులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె లుక్, ఫోటోలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారుతున్నాయి. అభిమానులు ఆమె అందానికి ముగ్దులు అవుతున్నారు.
[[{"fid":"218721","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]][[{"fid":"218723","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
కృతి శెట్టి కొత్త చిత్రాలు..
ఇక కృతిశెట్టి సినిమాల విషయాలకు వస్తే.. ప్రస్తుతం అక్కినేని నాగార్జున, నాగచైతన్య నటిస్తున్న 'బంగార్రాజు' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో సుధీర్ బాబుతో కలిసి నటిస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, యష్ చిత్రాల్లో కృతిశెట్టిని హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి