MAA Elections 2021: హేమ కొరకడంతో టీటీ ఇంజెక్షన్ వేయించుకున్న శివ బాలాజీ
Siva Balaji taken treatment: నటి హేమ (Hema) శివబాలాజీ (Siva Balaji) చేయిని కొరికింది. ఈ నేపథ్యంలో నిమ్స్ హాస్పిటల్‌లో శివ బాలాజీ టీటీ ఇంజెక్షన్ వేయించుకున్నారు. ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్ (injection) తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
MAA Elections 2021 Siva Balaji taken treatment in nims hospital: నటుడు శివ బాలాజీ నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకున్నారు. ఉదయం పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న సందర్భంలో..నటి హేమ (Hema) శివబాలాజీ (Siva Balaji) చేయిని కొరికింది. ఈ నేపథ్యంలో నిమ్స్ హాస్పిటల్‌లో శివ బాలాజీ టీటీ ఇంజెక్షన్ వేయించుకున్నారు. ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్ (injection) తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
అయితే హేమ (Hema) తనను ఎందుకు కొరికిందో తెలియదని శివబాలాజీ చెప్పారు. ఇక హేమ కొరికిందని చెప్పుకోవడానికి తనకే సిగ్గు వేస్తుందని శివబాలాజీ అన్నారు. టీటీ ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత నరేశ్‌తో కలిసి శివబాలాజీ (Siva Balaji) పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఇక శివబాలాజీ మా ఎన్నికల్లో విజయం సాధించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook