Mehreen Kaur Pirzada Hot Photos: పంజాబీ సంప్రదాయ సిక్కు కుటుంబంలో  జన్మించిన మెహరీన్ కౌర్ పిర్జాదా చిన్నప్పుడే ర్యాంప్ వాక్స్ చేస్తూ మోడల్గా మారిపోయింది. చిన్ననాటి నుంచి అందం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ వచ్చిన మెహరీన్ తర్వాతి కాలంలో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంది. నాని సరసన కృష్ణగాడి వీర ప్రేమ కథ సినిమాతో హీరోయిన్గా మారిన ఆమె రెండో సినిమాతోనే బాలీవుడ్లో ఛాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగులో చేసిన పలు సినిమాలు ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే గత కొన్నాళ్ల నుంచి ఆమెకు తెలుగులో సరైన అవకాశాలు అయితే రావడం లేదు. చివరిగా ఆమె ఎఫ్3 అనే సినిమాలో కనిపించింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన కనిపించి కనువిందు చేసింది. ప్రస్తుతం ఆమె ఒక కన్నడ సినిమాలో అలాగే స్పార్క్ అనే ఒక పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది.  అయితే గత కొన్నాళ్లుగా వెకేషన్ లో ఉన్న ఈ భామ తన సోదరుడితో కలిసి ఉన్న కొన్ని హాట్ ఫోటోలను పంచుకుంది. అయితే ఈ ఫోటోలలో ఆమె హాట్ హాట్ గా అందాలు ఆరబోసింది.


సాధారణంగా అమెరికా బీచ్ అంటే అమ్మాయిలు బికినీలతో దర్శనమిస్తుంటారు. అయితే మెహ్రీన్ కౌర్ మాత్రం స్విమ్ సూట్ ధరించి అందాల ఆరబోసేందుకు ప్రయత్నించింది. అంతేకాక తన సోదరుడితో కలిసి ఆమె అందాలను ఆరబోస్తోంది. ఇక ఆ ఫోటోలలో కొన్నిచోట్ల పొట్టి నిక్కర్ తో కనిపిస్తూ ఉండగా మరికొన్ని చోట్ల స్విమ్ సూట్ వేసుకొని కనిపిస్తోంది. నిజానికి మెహరీన్ కౌర్ గత ఏడాది వివాహం చేసుకోవాల్సి ఉంది.


పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడితో ఆమె వివాహం ఖరారైంది. కానీ చివరి నిమిషంలో కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఏమనుకున్నారో ఏమో పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నట్లుగా అధికారికంగా ఈ జంట ప్రకటించారు. ఇక ప్రస్తుతానికి మెహరీన్ తెలుగు సహా తమిళ, కన్నడ సినిమాలలో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆమె హాట్ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి. 


Also Read: The Warriorr day 1 collections: ఇస్మార్ట్ శంకర్ రికార్డ్ బద్దలు కొట్టలేకపోయిన రామ్.. ది వారియర్ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?


Also Read: Kiraak RP Jabardasth: కిరాక్ ఆర్పీ సినిమా అందుకే ఆగింది.. అసలు ఫ్రాడ్ బయటపెట్టిన ఏడుకొండలు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.