Naga Chaitanya caught by police while making out with a girl in car: అమీర్ ఖాన్ హీరోగా నటించిన 'లాల్ సింగ్ చద్దా' ఈ మధ్య కాలంలో వార్తలలోనే ఉంటోంది. ఓ వైపు ఈ సినిమాను బహిష్కరించాలని డిమాండ్ చేస్తుంటే మరోవైపు ఈ సినిమాపై ప్రశంసలు కూడా కురుస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలోని కథను ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ చిత్రం 'ఫారెస్ట్ గంప్' నుంచి తీసుకుని నిడియాన్ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాతోనే మన హీరో నాగ చైతన్య బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ ఇంటర్వ్యూలలో ఆయన అనేక విషయాలను పంచుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో తనను ఒక హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారని వెల్లడించారు. ఒకసారి రైల్వే స్టేషన్‌లో తన ప్రియురాలిని ముద్దుపెట్టుకుంటున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారని నాగచైతన్య ఓపెన్ అయ్యాడు.


ఈ విషయాన్ని గురించి తెలియజేస్తూ నాగ చైతన్య ‘నేను హైదరాబాద్‌లో నా కారు వెనుక సీట్లో ఉండి నా స్నేహితురాలితో కలిసి రొమాన్స్ చేస్తున్నా, అని చెబుతుంటే ఇదంతా చేస్తున్నప్పుడు భయమేయలేదా అని నాగ చైతన్యను అడిగితే. ఈ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. 'అంతా బాగానే ఉంది కానీ నేను పోలీసులకు పట్టుబడ్డాను' అని చెప్పుకొచ్చారు. అయితే ఆ ప్రియురాలు ఎవరు అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు.


బహుశా కాలేజ్ లవర్ అయి ఉండవచ్చని చెబుతున్నారు. ఇక గత సంవత్సరం అక్టోబర్లో, నాగ చైతన్య తన భార్య సమంత రూత్ ప్రభు నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఇద్దరి వివాహ బంధం కేవలం నాలుగేళ్లు మాత్రమే నిలిచింది. అయితే ఆయన నటి శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే దీనిపై నాగ చైతన్య కానీ శోభిత ధూళిపాళ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక 'లాల్ సింగ్ చద్దా' హాలీవుడ్ 'ఫారెస్ట్ గంప్'కి ఇండియన్ రీమేక్ గా రూపొందించారు.  అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను బహిష్కరించాలని ఒక పక్క డిమాండ్స్ వినిపిస్తుంటే మరో పక్క ప్రశంసలు కూడా కురుస్తున్నాయి. 


Also Read: Fact Check: ఆస్కార్ బరిలో ఎన్టీఆర్.. అసలు నిజం ఇదీ!


Also Read: Ritika Singh: అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచిన రితిక.. క్లీవేజ్ షో చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి