Ritika Singh: అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచిన రితిక.. క్లీవేజ్ షో చూశారా?

గురు మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రితిక సింగ్ అందాల ఆరబోతకు సిద్దమైంది. ఆ వివరాల్లోకి వెళితే 

  • Aug 13, 2022, 19:51 PM IST

Ritika Singh: గురు మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రితిక సింగ్ అందాల ఆరబోతకు సిద్దమైంది. ఆ వివరాల్లోకి వెళితే 

1 /5

రితికా సింగ్ 2013వ సంవత్సరంలో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ముందుగా ఒక అడ్వర్టైజ్మెంట్లో కనిపించిన ఆమె తర్వాత సుధ కొంగర దృష్టిలో పడి హిందీ, తమిళ భాషల్లో రూపొందిన ఇరుదు సూత్రు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.  

2 /5

తర్వాత అదే సినిమాని తెలుగులో గురు పేరుతో రీమేక్ చేశారు. ఇక ఆ సినిమాలో ఆమె బాక్సర్ పాత్ర పోషించింది. 

3 /5

ఆ తర్వాత రాఘవ లారెన్స్ సరసన శివలింగా అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. తర్వాత నీవెవరో అనే సినిమాలో అను అనే పాత్రలో కూడా కనిపించింది. 

4 /5

అంతేగాక ఓమై కడువలే అనే తమిళ సినిమాలో కనిపించిన ఆమె మరిన్ని సినిమాలు చేస్తోంది. కానీ ఓమై కడువలే తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. 

5 /5

తాజాగా ఆమె నటిస్తున్న కోలై అనే సినిమా ఈవెంట్లో ఆమె అందాలు ఆరబోసింది. కోలై  ఈవెంట్ లో ఆమె అందాల అరబోస్తూ కనపడటం హాట్ టాపిక్ గా మారింది.