Bigg boss 4 Telugu contestant : కంటెస్టంట్స్‌కి నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో ( Bigg boss 4 Telugu weekend episodes) వీకెండ్ వచ్చిందంటే మరింత ఎంటర్టెయిన్మెంట్ ఉంటుందని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. వీకెండ్‌లో ఎంటర్‌టైన్మెంట్ పంచడానికి రకరకాల ఆటలతో, టాస్క్‌లతో కింగ్ నాగార్జున ( BB4 Telugu host Nagarjuna ) సిద్దంగా ఉంటాడు. అలాగే కంటెస్టంట్స్ కూడా మరింత జోష్‌తో ఉంటారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో ( Bigg boss 4 Telugu weekend episodes) వీకెండ్ వచ్చిందంటే మరింత ఎంటర్టెయిన్మెంట్ ఉంటుందని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. వీకెండ్‌లో ఎంటర్‌టైన్మెంట్ పంచడానికి రకరకాల ఆటలతో, టాస్క్‌లతో కింగ్ నాగార్జున ( BB4 Telugu host Nagarjuna ) సిద్దంగా ఉంటాడు. అలాగే కంటెస్టంట్స్ కూడా మరింత జోష్‌తో ఉంటారు. Also read : Gangavva to leaves Big Boss 4 Telugu: బిగ్ బాస్ షోలో కన్నీళ్లు పెట్టుకున్న గంగవ్వ.. గంగవ్వకు వెళ్లాలని లేకున్నా..
కానీ గడిచిన వారంలో కంటెస్టెంట్స్ చేసిన తప్పులకు కింగ్ నాగార్జున ఇంటి సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. గత వారం జరిగిన బీబీ హొటల్ టాస్క్‌లో 'నోరు జారకుండా మాట్లాడండి ఒక్క మాట తేడా వచ్చినా పుచ్చ పగిలిపోద్ది ఎవ్వడికైనా' అని మెహబూబ్ ( Bigg boss 4 Telugu contestant Mehaboob Shaik ) రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తన ఫ్రెండ్ అయిన అఖిల్ 'మాటలు లిమిట్‌లో మాట్లాడు' అని చెప్పినా వినిపించుకోలేదు. 'నీ రౌడియిజం నీ ఊరిలో చేస్కో ఇక్కడ కాదు ఇది బిగ్ బాస్ హౌజ్' అని అవినాష్ ( BB4 Telugu contestant Avinash ) ఫైర్ అయ్యాడు. Also read : Gangavva in BB4: బిగ్ బాస్ రియాలిటీ షోలో గంగవ్వ డైలాగ్స్ కెవ్వు కేక
మెహబూబ్ 'పుచ్చ పగిలిపొద్ది' అన్న మాటకి నాగ్ ఘాటుగా స్పందించాడు. బయట హోటల్‌లో అలా మాట్లాడితే మెడ పట్టుకుని తీసుకెళ్లి 100కు ఫోన్ చేస్తారు. అప్పుడు పోలీసులు పట్టుకెళ్లి మోకాళ్ల చిప్పలు విరగ్గొడతారు' అని వార్నింగ్ ( Nagarjuna warning to Mehboob ) ఇచ్చాడు. దీంతో మెహబూబ్ సిగ్గుతో తల దించుకున్నాడు. అలాగే 'ఇంకోసారి ఆడవాళ్ళపై అరిస్తే కొరడా దెబ్బలే' అని సొహైల్‌కి ( BB4 Telugu contestant Sohel ) కూడా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. నేటి ఎపిసోడ్‌లో వీరికి మాత్రమే కాకుండా, అబ్బాయిలు అందరికీ కోటింగ్ ఇచ్చాడు కింగ్ నాగ్. Also read : Gangavva Funny Comments: మళ్లీ అరియానా గాలి తీసేసిన గంగవ్వ.. పగలబడి నవ్విన కంటెస్టెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe