ఎన్.టి.ఆర్ బయోపిక్‌లో మొదటి భాగమైన కథా నాయకుడు సినిమాలో నిత్యామీనన్ పోషించిన మహానటి సావిత్రి పాత్ర పరిచయానికి సంబంధించిన వీడియోను విడుదల చేసిన చిత్ర నిర్మాతలు.