ఒడియన్ తెలుగు టీజర్: ఆసక్తికరమైన పాత్రలో మోహన్‌లాల్
ఒడియన్ తెలుగు టీజర్
మళయాళం మెగాస్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఒడియన్ తెలుగు టీజర్ ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చింది. వీఏ శ్రీకుమార్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మోహన్ లాల్ ఒడియన్ అనే ఓ ఆసక్తికరమైన పాత్రలో నటించాడు. మంజు వారియర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను దగ్గుబాటి క్రియేషన్స్ డిసెంబర్ 14న తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకురానుంది.