Mithila Palkar Latest Photos : ఓ మై కడవలే సినిమాను తెలుగులో ఓరి దేవుడా అంటూ రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ మిథిలా పాల్కర్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అయితే మిథిలా అందాల ప్రదర్శన మాత్రం ఇప్పుడు జనాలను ఆకట్టుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"248906","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


విశ్వక్ సేన్ హీరోయిన్‌గా ఇప్పుడు మిథిలా నెట్టింట్లో సందడి చేస్తోంది. ఓరి దేవుడా సినిమా అక్టోబర్ 21న విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కోసం మిథిలా మీడియా ముందుకు వస్తోంది. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ ఇంటర్వ్యూలు కూడా వైరల్ అవుతున్నాయి.


[[{"fid":"248907","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


మిథిలా పాల్కర్ మీద రామ్ చరణ్ చేసిన కామెంట్లు ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. మిథిలా పాల్కర్ ఇక్కడి ప్రేక్షకులకు కొత్తేమో గానీ.. ఆమె ఓటీటీ స్టార్ అని.. ఆమెకు తన భార్య ఉపాసన, తాను పెద్ద అభిమానులమని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.


[[{"fid":"248909","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


మిథిలా పాల్కర్ సైతం ఈ సినిమా పట్ల భారీగా హోప్స్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి, తనకు పంచుతున్న ప్రేమకు థాంక్స్ అంటూ మిథిలా పాల్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చింది.


[[{"fid":"248910","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


మిథిలా పాల్కర్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిథిలా అందంగా కనిపించడమే కాదు.. తన గొంతును సవరించి పాట పాడిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. అలా ఆమెలోని సింగింగ్ టాలెంట్ అందరికీ తెలిసింది.


[[{"fid":"248911","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


మిథిలా ప్రస్తుతం సోషల్ మీడియాలో తన అందాల ప్రదర్శనతో అందరినీ కట్టిపడేస్తోంది. ఆమె చేసిన క్లీవేజ్ షోను చూసి అందరు షాక్ అవుతున్నారు. ఆమె హాట్ షోను చూసి నిజంగానే ఓరి దేవుడా అని అనేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


Also Read : Bigg Boss captaincy Task : కంటెస్టెంట్ల పరువుతీసిన బిగ్ బాస్


Also Read : Bigg Boss Divi : నిండుగా కప్పుకున్నా కూడా.. వామ్మో భారీ అందాల దివి.. పిక్స్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook