Bigg Boss Divi : నిండుగా కప్పుకున్నా కూడా.. వామ్మో భారీ అందాల దివి.. పిక్స్ వైరల్

  • Oct 18, 2022, 16:43 PM IST
1 /5

బిగ్ బాస్ ఇంట్లోకి దివి రాక ముందు యాడ్స్, షార్ట్ ఫిల్మ్స్, సినిమాల్లో సైడ్ కారెక్టర్లు చేసుకుంటూ ఉండేది. అక్కడ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు.

2 /5

బిగ్ బాస్ నాలుగో సీజన్లో దివి చేసిన అందాల ప్రదర్శన అందరికీ తెలిసిందే. ఆమె నడుము,నాభి అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అయ్యారు.

3 /5

బిగ్ బాస్ షోతోనే దివికి ఇంతటి క్రేజ్ వచ్చింది. అంతకు ముందు అడపాదడపా చిత్రాలత్లో నటించింది. సైడ్ కారెక్టర్లు చేసుకుంటూ ఉండేది.  

4 /5

బిగ్ బాస్ దివికి నెట్టింట్లో ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అమె అందాల ఆరబోతకు అందరూ పడిపోవాల్సిందే.  

5 /5

బిగ్ బాస్ దివి ప్రస్తుతం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. గాడ్ ఫాదర్ సినిమాలో మంచి రోల్ దక్కించుకుంది. అద్భుతంగా నటించింది.