OTT Movies: గత కొద్దికాలంగా ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. నచ్చిన సినిమా లేదా వెబ్‌సిరీస్ నచ్చినట్టుగా, నచ్చిన సమయంలో, నచ్చిన భాషలో చూసే వీలుండటమే ఇందుకు కారణం. అందుకే ప్రతి సినిమా థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఉంటోంది. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన 15-20 రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తోంది. భారీ బడ్జెట్ సినిమా లేదా సూపర్ హిట్ సినిమా అయితే 30-40 రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ ఉంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి వారం కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌‌లు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ఈ వారం సూపర్ హిట్ సినిమాలు కూడా ఓటీటీలో వచ్చేశాయి. మరి కొన్ని వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏమున్నాయో చూద్దాం.


నెట్‌ఫ్లిక్స్..


నవంబర్ 25 కోల్డ్ కేస్ ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
నవంబర్ 26 ఆంటోనీ జెసెల్‌నిక్ ఇంగ్లీషు సినిమా
నవంబర్ 27 అవర్ లిటిల్ సీక్రెట్ ఇంగ్లీష్ సినిమా
నవంబర్ 27 ఛెఫ్స్ టేబుల్ వాల్యూమ్ 7 ఇంగ్లీషు వెబ్‌సిరీస్
నవంబర్ 28 ది మ్యాడ్‌నెస్ ఇంగ్లీషు వెబ్‌సిరీస్
నవంబర్ 29 లవ్ నెవర్ లైస్ ఇంగ్లీషు వెబ్‌సిరీస్, పారిస్ క్రిస్మస్ వాల్ట్జ్ ఇంగ్లీషు సినిమా, సెన్నా వెబ్‌సిరీస్, సికందర్ కా ముఖద్దర్ హిందీ సినిమా, ది స్నో సిస్టర్ నార్వే సినిమా, ది ట్రంక్ కొరియన్ వెబ్‌సిరీస్
నవంబర్ 28 లక్కీ భాస్కర్ తెలుగు, మలయాళం సినిమా


జీ5లో..


నవంబర్ 28  వికటకవి తెలుగు వెబ్‌సిరీస్
నవంబర్ 29 డివోర్స్ కే లియే కుచ్ బీ కరేగా


అమెజాన్ ప్రైమ్‌లో..


నవంబర్ 28 సేవింగ్ గ్రేస్ వెబ్‌సిరీస్
నవంబర్ 29 హార్డ్ నార్త్ వెబ్‌సిరీస్


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో..


నవంబర్ 25 సునామీ వెబ్‌సిరీస్
నవంబర్ 29 పారాచూట్ తెలుగు తమిళం వెబ్‌సిరీస్


ఈటీవీ విన్‌లో...


నవంబర్ 28 క తెలుగు సినిమా


Also read: SC Reservations: మతం మారితే నో రిజర్వేషన్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.