Hari Hara Veeramallu first look: పవన్ కల్యాణ్ అప్ కమింగ్ సినిమాల్లో ఒకటైన హరిహర వీరమల్లు మూవీ ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. పవన్ కల్యాణ్ అభిమానులకు మహా శివరాత్రి కానుకగా విడుదల చేసిన నిర్మాతలు హరిహర వీరమల్లు ఫస్ట్ లుక్‌కి సంబంధించి ఓ చిన్న ప్రోమో వీడియోను విడుదల చేయగా.. ఆ వీడియోకు పవన్ ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


17వ శతాబ్ధానికి చెందిన కథాంశం ఆధారంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత AM Ratnam నిర్మిస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఈ సినిమాలో వీరమల్లు టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న Hari Hara Veeramallu movie లో Actress Nidhhi Agerwal, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్జున్ రాంపాల్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 


Also read : Mehreen Pirzada Kaur engagement: మెహ్రీన్ పిర్జాదా కౌర్ ఎంగేజ్‌మెంట్‌కి సర్వం సిద్ధం


2021 జులైలో సినిమా షూటింగ్ పూర్తి కానున్నప్పటికీ.. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్‌లోనే Hari Hara Veeramallu movie release date ఉండేలా నిర్మాత ఏ.ఎం. రత్నం ప్లాన్ చేసుకుంటున్నాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook