Mehreen Pirzada Kaur engagement: మెహ్రీన్ పిర్జాదా కౌర్ ఎంగేజ్‌మెంట్‌కి సర్వం సిద్ధం

Mehreen Pirzada Kaur engagement: మెహ్రీన్ పిర్జాదా కౌర్ ఎంగేజ్‌మెంట్‌కి సర్వం సిద్ధమైంది. మార్చి 12న మెహ్రీన్ పిర్జాదా కౌర్ తన బాయ్‌ఫ్రెండ్, కాంగ్రెస్ నేత భవ్య బిష్నోయితో నిశ్చితార్థం చేసుకోనుంది. గత కొంత కాలంగా Dating లో ఉన్న మెహ్రీన్ పిర్జాదా కౌర్, భవ్య బిష్నోయి త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకుని ఒక్కటవబోతున్నాం అంటూ గత నెలలో ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2021, 06:33 PM IST
  • మెహ్రీన్ పిర్జాదా కౌర్ ఎంగేజ్‌మెంట్‌కి సర్వం సిద్ధం.
  • మార్చి 12న తన బాయ్‌ఫ్రెండ్, కాంగ్రెస్ నేత భవ్య బిష్నోయితో Mehreen Pirzada Kaur engagement.
  • మెహ్రీన్ కౌర్ పిర్జాదా, భవ్య బిష్నోయి ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్
Mehreen Pirzada Kaur engagement: మెహ్రీన్ పిర్జాదా కౌర్ ఎంగేజ్‌మెంట్‌కి సర్వం సిద్ధం

Mehreen Pirzada Kaur engagement: మెహ్రీన్ పిర్జాదా కౌర్ ఎంగేజ్‌మెంట్‌కి సర్వం సిద్ధమైంది. మార్చి 12న మెహ్రీన్ పిర్జాదా కౌర్ తన బాయ్‌ఫ్రెండ్, కాంగ్రెస్ నేత భవ్య బిష్నోయితో నిశ్చితార్థం చేసుకోనుంది. గత కొంత కాలంగా Dating లో ఉన్న మెహ్రీన్ పిర్జాదా కౌర్, భవ్య బిష్నోయి త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకుని ఒక్కటవబోతున్నాం అంటూ గత నెలలో ప్రకటించారు. మార్చి 12న ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్న ఈ జంట ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోనున్నారు.

ఎంగేజ్‌మెంట్ కంటే ముందుగా ఓ ఫంక్షన్‌లో కలిసిన మెహ్రీన్ కౌర్ పిర్జాదా, భవ్య బిష్నోయి ఇద్దరూ కలిసి తీసుకున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Also read : Mahesh Babu's new caravan: కొత్త క్యారావ్యాన్ కొన్న మహేష్ బాబు

మెహ్రీన్ పిర్జాదా కౌర్ ప్రస్తుతం F3 movie shooting తో బిజీగా ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న F3 మూవీ ఆగస్టులో విడుదల కానుంది. F3 movie release తర్వాత Mahesh Babu తో కలిసి మరో సినిమాను పట్టాలెక్కించేందుకు Director Anil Ravipudi ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News