Payal Rajput Bikini Video ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్‌లు మంటలు పుట్టించేసింది పాయల్ రాజ్‌పుత్‌. పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోత ఎలా ఉంటుందో ఆ సినిమాతోనే అందరికీ అర్థమైంది. తెరపైనే అలా రెచ్చిపోయిందంటే.. సోషల్ మీడియాలో ఇంకెలా రెచ్చిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాయల్ చేసే అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. తాజాగా బికినీలో తన సొగసులు చూపించినట్టే చూపించి.. చివరకు ఉసూరుమనిపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


బికినీలో అందాలు అంటే.. ఎవరైనా ఫ్రంట్ నుంచి కెమెరా పెట్టి వయ్యారాలు ఒలకబోస్తుంటారు. కానీ పాయల్ మాత్రం తన బ్యాక్ అందాలు, వీపును చూపిస్తూ వచ్చింది. చివరి వరకైనా సరే కెమెరాను ముందుకు తీసుకొచ్చి తన అందాలను చూపిస్తుందని కుర్రాళ్లు ఆశపడి ఉంటారు. కానీ అలా ఊరించి చివరకు ఉసూరుమనిపించింది పాయల్ రాజ్‌పుత్‌.


పాయల్ అందాల ఆరబోత ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటుంది. ఒక్కోసారి పాయల్ వేసుకునే డ్రెస్సులు, చేసే ఫోటో షూట్లు కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. ట్రోల్స్ జరుగుతుంటాయి. ఒకసారి ఇలానే పాయల్ తన అందాలను ఆరబోస్తూ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్లో కోటు కాస్త పక్కకి జరగడంతో ప్రైవేట్ పార్ట్ కనిపించింది. దీంతో జనాలు పాయల్‌ను ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్ మీద పాయల్ తెగ బాధపడింది.


పాయల్ ప్రస్తుతం కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. నీళ్లు తక్కువగా తాగడంతో కిడ్నీలో ఇన్‌ఫెక్షన్ వచ్చిందట. దీంతో షూటింగ్ జరుగుతూ ఉండగానే చికిత్స తీసుకుంది. బెడ్డు మీదున్నా కూడా సెట్‌లో సందడి చేసింది. అయితే పాయల్ ఇప్పుడు ఆర్ఎక్స్ 100 డైరెక్టర్‌తోనే మళ్లీ సినిమా చేస్తోంది. అజయ్ భూపతి మహా సముద్రం డిజాస్టర్ తరువాత మంగళవారం అనే సినిమాను చేస్తున్నాడు. అందులో పాయల్‌ను హీరోయిన్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే.


పాయల్‌కు ఇంత వరకు ఒక్క హిట్టు పడలేదు. ఆర్ఎక్స్ 100 తరువాత ఎన్నో సినిమాలు చేసింది. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులను సైతం ఎంచుకుంది. కన్నడలోనూ సినిమాలను ఒప్పుకుంది. కానీ పాయల్‌కు మాత్రం సరైన హిట్టు ఇంత వరకు మళ్లీ పడలేదు. మళ్లీ అజయ్ భూపతి ఆమెకు హిట్టు ఇస్తాడా? అన్నది చూడాలి.


Also Read:  RC 15 Title : రామ్ చరణ్‌కి నిజంగానే 'గేమ్ చేంజర్'.. కథ ఏంటో చెప్పేసిన శంకర్


Also Read: Ram Charan Birthday : రామ్ చరణ్‌లో నాకు నచ్చింది అదే.. నాగబాబు కామెంట్స్.. జన సైనికుల ఆకతాయి పనులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook