HBD Pooja Hegde: రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో పూజా హెగ్డె లుక్స్
పూజా హెగ్డే బర్త్ డే ( Pooja Hegde birthday ) ఇవాళ. ఒక లైలా కోసం, ముకుంద వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌కి పరిచయమైన కన్నడ బ్యూటీ.. దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌కి మరింత దగ్గరైంది. అలవైకుంఠపురములో ( Alavaikuntapuramulo ) సినిమాతో టాలీవుడ్‌లో ఏకంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
పూజా హెగ్డే బర్త్ డే ( Pooja Hegde birthday ) ఇవాళ. ఒక లైలా కోసం, ముకుంద వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌కి పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌కి మరింత దగ్గరైంది. అలవైకుంఠపురములో ( Alavaikuntapuramulo ) సినిమాతో టాలీవుడ్‌లో ఏకంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఆ తర్వాతే రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ ( Radhe Shyam ) సరసన, అఖిల్ అక్కినేనితో మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ ( Most eligible bachelor ) అనే మరో సినిమాకు సైన్ చేసింది. Also read : Anchor Anasuya: మరో కీలక పాత్రలో యాంకర్ అనసూయ
నేడు పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా రాధేశ్యామ్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మూవీ యూనిట్ తరపున ఆమెకు శుభాకాంక్షలు ( Happy birthday Pooja Hegde ) తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో పూజా హెగ్డే ప్రేరణ అనే యువతి పాత్రలో కనిపించనున్నట్టు డైరెక్టర్ ఈ పోస్టర్ ద్వారా తెలియజేశాడు. Also read : Bigg Boss 4 Telugu: బెడ్ రూమ్‌లో ఏమన్నావ్.. మోనల్‌పై అభిజీత్ ఫైర్
మరోవైపు పూజా హెగ్డే నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలోంచి ఆమె పోస్టర్‌ను ( Pooja Hegde in Most eligible bachelor ) విడుదల చేస్తూ ఆ చిత్ర నిర్మాణ సంస్థ GA2 పిక్చర్స్ సైతం ఓ ట్వీట్ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe