English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Pooja Hegde

Pooja Hegde

Pooja Hegde Boyfriend: స్టార్ క్రికెటర్‌తో పూజా హెగ్డే డేటింగ్.. బుట్టబొమ్మ బాయ్‌ఫ్రెండ్ ఎవరంటే..?
Pooja Hegde Sep 9, 2025, 12:36 PM IST
Pooja Hegde Boyfriend: స్టార్ క్రికెటర్‌తో పూజా హెగ్డే డేటింగ్.. బుట్టబొమ్మ బాయ్‌ఫ్రెండ్ ఎవరంటే..?
Pooja Hegde Dating Rumours: సౌత్ ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్‌గా క్రేజ్ సొంతం చేసుకున్న పూజా హెగ్డే.. ఇటీవల వరుసగా ఫ్లాపులతో ఆఫర్ల రేసులో వెనుకపడిపోయింది. ముఖ్యంగా తెలుగులో ఫుల్‌ లెంగ్త్ రోల్‌ పోషించి నాలుగేళ్లు అయింది. ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా తరువాత తెలుగులో మరో ఫుల్ లెంగ్ మూవీ చేయలేదు. ఆచార్య మూవీలో రామ్‌ చరణ్‌కు జోడిగా నటించినా.. పెద్దగా స్క్రీన్‌ స్పెస్ లేదు. స్పెషల్ సాంగ్స్‌తో మాత్రం ఆడియన్స్‌ను అలరిస్తోంది. సినిమాల విషయం పక్కనపెడితే.. తాజాగా ఈ అమ్మడి పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.  
Tollywood News: ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు నటించిన సినిమా.. పరమ చెత్త రికార్డు.. చివరికి కరెంటు చార్జ్ డబ్బులు కూడా రాకుండా..
Acharya movie Jul 11, 2025, 11:27 PM IST
Tollywood News: ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు నటించిన సినిమా.. పరమ చెత్త రికార్డు.. చివరికి కరెంటు చార్జ్ డబ్బులు కూడా రాకుండా..
Multistarrer Movie : స్టార్ హీరోల.. సినిమాలు అంటే కనీసం మినిమం ఓపెనింగ్ అయినా వస్తాయి. అందులో మల్టీ స్టారర్ చిత్రం అంటే.. తప్పకుండా కలెక్షన్స్ వస్తాయి అనేది నమ్మకం. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా విషయంలో మాత్రం ఇది కాస్త.. చిందర వందర అయింది. పూర్తి వివరాలు లోకి వెళితే..
Pooja Hegde: పూజా హెగ్డే ని దారుణంగా అవమానించిన సౌత్ స్టార్ హీరో.. తీసేసి మరి..!
Pooja Hegde Jul 11, 2025, 07:50 PM IST
Pooja Hegde: పూజా హెగ్డే ని దారుణంగా అవమానించిన సౌత్ స్టార్ హీరో.. తీసేసి మరి..!
South Star Hero Humiliates Pooja Hegde: సౌత్ సినిమా ఇండస్ట్రీలో.. ఒకప్పుడు పూజ హెగ్డే కి తిరుగేలేదు. వరస అవకాశాలు అందుకోవడమే కాకుండా.. వరసహిట్ లతో ముందుకు సాగుతూ ఉండింది. అయితే ఈ మధ్య మాత్రం పూజ హెగ్డే టైం కొంచెం బాగా లేదని చెప్పాలి. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ని ఒక సౌత్ హీరోకి తీవ్రంగా అవమానించారు అని తెలుస్తోంది..
Pooja Hegde: తెలుగు స్టార్ హీరోతో పూజా హెగ్డే..చట్టాపట్టాలు వేసుకొని విదేశాలు తిరుగుతూ.. ఏందిరా బాబు ఈ అఘాయిత్యం!
Pooja Hegde Jun 30, 2025, 09:09 PM IST
Pooja Hegde: తెలుగు స్టార్ హీరోతో పూజా హెగ్డే..చట్టాపట్టాలు వేసుకొని విదేశాలు తిరుగుతూ.. ఏందిరా బాబు ఈ అఘాయిత్యం!
పూజా హెగ్డే గత కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతోంది. ఈ క్రమంలో.. ఈ హీరోయిన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఆమెను ప్రస్తుతం వార్తల్లో నిలుపుతున్నాయి. ఈ ఫోటోలలో ఏకంగా పూజ హెగ్డే తెలుగు స్టార్ హీరోతో కనిపించింది..
Tollywood Heroins Remunartions: ఆకాశాన్ని అంటుతున్న హీరోయిన్స్ పారితోషికాలు..  టాప్ ప్లేస్ ఈ భామదే..
Tollywood Heroins Remunaration May 14, 2025, 08:01 AM IST
Tollywood Heroins Remunartions: ఆకాశాన్ని అంటుతున్న హీరోయిన్స్ పారితోషికాలు.. టాప్ ప్లేస్ ఈ భామదే..
Tollywood Heroins Remunartions: ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ జీవితం కాలం తక్కువ. అందుకే క్రేజ్ ఉండగానే ఎక్కువ చిత్రాల్లో నటించి వీలైంత ఎక్కువ వెనుకేసుకుంటారు. ఇక సక్సెస్ ఉన్నపుడే నిర్మాతలు కూడా వాళ్ల క్రేజ్ కు తగ్గట్టు రెమ్యునరేషన్ ముట్టజెప్పుతారు. ప్రస్తుతం వీళ్ల రెమ్యునేషన్ ఆకాశాన్ని తాకుతున్నాయి.
Pooja Hegde: రామ్ చరణ్ కు పూజా హెగ్డే పంచ్…?టికెట్లు తెగాలి కదా అంటూ..!
Pooja Hegde Apr 18, 2025, 05:16 PM IST
Pooja Hegde: రామ్ చరణ్ కు పూజా హెగ్డే పంచ్…?టికెట్లు తెగాలి కదా అంటూ..!
Pooja Hegde About Instagram Followers: పూజా హెగ్డే ప్రస్తుతం సూర్య హీరోగా వస్తోన్న రెట్రో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం కాగా ఈ చిత్ర ప్రమోషన్ లో తెగ పాల్గొంటుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి..
Pooja Hegde: పూజా హెగ్డే కి షాక్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ.. ఏమన్నారంటే..!
Pooja Hegde Apr 8, 2025, 04:00 PM IST
Pooja Hegde: పూజా హెగ్డే కి షాక్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ.. ఏమన్నారంటే..!
Pooja Hegde Trending: పూజా హెగ్డే కి  ప్రస్తుతం వరస పెట్టి తెలుగులో సినిమాలు లేకపోయినా..ఎప్పటికప్పుడు ఒక వార్త వల్ల..ట్రెండ్‌లోకి వస్తున్నారు. ‘జాక్’ సినిమాకు సంబంధించి వచ్చిన వార్త వల్ల ఇప్పుడు మరోసారి.. వైరల్ అవుతోంది. మరి ఎందుకు అన్న విషయం ఒకసారి చూద్దాం..  
Pooja Hegde Video:  నేను చాలా లక్కీ.. తిరుమలలో శ్రీవారిని  దర్శించుకుని ఎమోషనల్ అయిన పూజా హెగ్డె.. వీడియో వైరల్..
Pooja Hegde Apr 4, 2025, 12:39 PM IST
Pooja Hegde Video: నేను చాలా లక్కీ.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని ఎమోషనల్ అయిన పూజా హెగ్డె.. వీడియో వైరల్..
Pooja Hegde visits Tirumala:  టాలీవుడ్ నటి పూజా హెగ్డె తన కుటుంబంతో కలసి తిరుమలకు వెళ్లారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో భాగంగా శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేకంగా మొక్కలు తీర్చుకున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. బుట్టబొమ్మ వరుసగా గుడుల చుట్టు తిరగడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారింది.
Pooja Hegde: ఎవ‌రు అవ‌కాశ‌మిస్తే నాకు వారే ముఖ్యం: పూజా హెగ్డే
Pooja Hegde Mar 4, 2025, 02:44 PM IST
Pooja Hegde: ఎవ‌రు అవ‌కాశ‌మిస్తే నాకు వారే ముఖ్యం: పూజా హెగ్డే
Pooja Hegde Career : మంచి కథలు, పాత్రలను ఎంచుకోవాలనుకుంటున్నాను.. అని పూజా హెగ్డే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. దక్షిణాది నుంచి బాలీవుడ్‌ వరకు తన ప్రయాణం గురించి మాట్లాడిన ఆమె, ప్రతి సినిమా తనకు ఎంతో ముఖ్యమని, విజయమే తనకు ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా పూజ చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..
Pooja Hegde Dating: టీమిండియా స్టార్ క్రికెటర్‌తో పూజా హెగ్డే పెళ్లి రూమర్లు.. ఎక్కువగా ప్రేమలో పడ్డానంటున్న బుట్టబొమ్మ
Pooja Hegde Jan 31, 2025, 05:10 PM IST
Pooja Hegde Dating: టీమిండియా స్టార్ క్రికెటర్‌తో పూజా హెగ్డే పెళ్లి రూమర్లు.. ఎక్కువగా ప్రేమలో పడ్డానంటున్న బుట్టబొమ్మ
Pooja Hegde Marriage Rumours: ఒక లైలా కోసం మూవీతో తెలుగు తెరకు పరిచయమై.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన ఈ భామ.. వరుసగా చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. షాహిద్ కపూర్‌తో జంటగా నటించిన దేవ మూవీ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. సినిమాల విషయం పక్కనబెడితే.. ఈ బ్యూటీ స్టార్ క్రికెటర్‌తో ప్రేమలో పడినట్లు రూమర్లు వస్తున్నాయి.  
Pooja Hegde: పండక్కి ముందే పండగ తెచ్చిన బుట్ట బొమ్మ..
Pooja Hegde Oct 28, 2024, 01:46 PM IST
Pooja Hegde: పండక్కి ముందే పండగ తెచ్చిన బుట్ట బొమ్మ..
Pooja Hegde Diwali Outfit: పూజా హెగ్డే ఫ్యాషన్ గురించి అమ్మాయిలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసిందంటే చాలు.. నిమిషాలలో లైక్స్ వచ్చి పడుతుంటాయి. అందుకు ముఖ్య కారణం పూజ హెగ్డే సెలక్ట్ చేసుకునే కలర్స్.. అలానే తన డ్రెస్ సెన్స్. ఇప్పుడు మరోసారి అదే ప్రూవ్ చేసుకుంది పూజ హెగ్డే. 
Pooja Hegde: దీపావళికి ఈ పూజ హెగ్డే చీరను ట్రై చేయండి..మీరు బంగారంలా మెరిసిపోవడం ఖాయం..!
pooja hegde looking beautiful Oct 25, 2024, 06:35 AM IST
Pooja Hegde: దీపావళికి ఈ పూజ హెగ్డే చీరను ట్రై చేయండి..మీరు బంగారంలా మెరిసిపోవడం ఖాయం..!
Pooja Hegde photos: ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బుర్ధ బొమ్మ పూజా హెగ్డే. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సినిమాల పరంగానే కాకుండా తన ఫ్యాషన్ షో ద్వారా కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా పూజ హెగ్డే ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
South actresses:  త్రిష, పూజా హెగ్డే  సహా  బాలీవుడ్ లో బొక్కా బోర్లా పడ్డ సౌత్ భామలు..
south Indian actresses Oct 16, 2024, 12:39 PM IST
South actresses: త్రిష, పూజా హెగ్డే సహా బాలీవుడ్ లో బొక్కా బోర్లా పడ్డ సౌత్ భామలు..
South actresses: సౌత్ సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన చాలా మంది భామలు.. బాలీవుడ్ లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో దక్షిణాదిలో హిట్టైన ఈ భామలు మాత్రం హిందీలో సత్తా చూపెట్టలేక బోల్తా పడ్డారు. ఎవరెరున్నారో చూద్దాం..
 Pooja Hegde: బీచ్ లో పూజా హెగ్డే అందాలు.. బర్తడే సెలబ్రేట్ చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేసిన భామ..!
Pooja Hegde Hot Oct 15, 2024, 10:28 AM IST
Pooja Hegde: బీచ్ లో పూజా హెగ్డే అందాలు.. బర్తడే సెలబ్రేట్ చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేసిన భామ..!
Pooja Hegde: పూజా హెగ్డే పుట్టినరోజు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ.. అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ హీరోయిన్ ఈసారి తన పుట్టినరోజు బీచ్ లో చేసుకుంది. ఎందుకు సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది బుట్ట బొమ్మ. ఇక ఈ ఫోటోలు ఆమె అభిమానులను తెగ అలరిస్తున్నాయి.  
Pooja Hegde: ఆ హీరోతో ప్రేమ వల్లే పూజా హెగ్డే అన్నిటికి దూరమైందా..?
Pooja Hegde Oct 7, 2024, 12:22 PM IST
Pooja Hegde: ఆ హీరోతో ప్రేమ వల్లే పూజా హెగ్డే అన్నిటికి దూరమైందా..?
Pooja Hegde love affair : పూజా హెగ్డే గురించి సినీ ప్రేక్షకులకు.. ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం మాత్రం పూజా చేతిలో అనుకుందని అవకాశాలు లేవు. ఈ క్రమంలో ఈ హీరోయిన్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది..మరి అదేమిటో చూద్దాం..
Pooja Hegde: ఫ్లాపుల పరంపరతో పతనం వైపు ప్రయాణిస్తోన్న పూజా హెగ్డే.. అందుకే వరుసగా బోల్డ్ ఫోటో షూట్స్..
Actress Pooja Hegde Sep 18, 2024, 12:09 PM IST
Pooja Hegde: ఫ్లాపుల పరంపరతో పతనం వైపు ప్రయాణిస్తోన్న పూజా హెగ్డే.. అందుకే వరుసగా బోల్డ్ ఫోటో షూట్స్..
Pooja Hegde: పూజా హెగ్డే  ఒకప్పుడు తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా దూకుడు మీదుండే.  నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ టాప్  హీరోల ఫస్ట్ ఛాయిస్‌ గా  ఆమె పేరే ఉండేది. ఆమె యాక్ట్ చేస్తే సినిమా హిట్ అనేంతగా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఒక్కసారిగా అంతా  తలకిందలు అయింది. ప్రభాస్ తో చేసిన ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి పూజా హెగ్డేకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది.  ఆమె యాక్ట్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఐరన్ లెగ్‌ అనే ముద్ర పడింది. వరుస ఫ్లాపులతో డీలా పడింది.
Pooja Hegde: ఆ ఒక్క సినిమాపైనే పూజా హెగ్డే ఆశలు.. ఆ మూవీ ఫ్లాపైతే బుట్ట బొమ్మ ఖేల్ ఖతమేనా..?
Actress Pooja Hegde Jul 7, 2024, 06:30 AM IST
Pooja Hegde: ఆ ఒక్క సినిమాపైనే పూజా హెగ్డే ఆశలు.. ఆ మూవీ ఫ్లాపైతే బుట్ట బొమ్మ ఖేల్ ఖతమేనా..?
Pooja Hegde:  పూజా హెగ్డే  నిన్న మొన్నటి వరకు  తెలుగులో నెంబర్ వన్ కథానాయికగా సత్తా చాటింది. అంతేకాదు టాలీవుడ్ అగ్ర హీరోల ఫస్ట్ ఛాయిస్‌ గా బుట్టబొమ్మనే  ఉండేది. ఆమె యాక్ట్ చేస్తే సినిమా హిట్ అనేంతగా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఒక్కసారిగా అంతా  రివర్స్ అయింది. ఆ తర్వాత ఆమె యాక్ట్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఐరన్ లెగ్‌ అనే ముద్ర పడింది. వరుస ఫ్లాపులతో డీలా పడింది.
Pooja Hegde: ఆఫర్లే నిల్.. కానీ రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్ గా పెంచేస్తోన్న హీరోయిన్
Pooja Hegde Jun 20, 2024, 07:36 PM IST
Pooja Hegde: ఆఫర్లే నిల్.. కానీ రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్ గా పెంచేస్తోన్న హీరోయిన్
Pooja Hegde Next Movie: గత కొంతకాలంగా పూజ హెగ్డే ..చేస్తున్న ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తూవస్తోంది. కానీ తాజాగా పూజా హెగ్డే.. మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో.. తగ్గేదేలే అంటుంది. ఒక్కో సినిమాకి పూజ హెగ్డే..కోట్లలో రెమ్యూనరేషన్.. డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలా పడ్డ పూజా హెగ్డే.. అందుకే వరుసగా హాట్ ఫోటో షూట్స్..
Actress Pooja Hegde Jun 6, 2024, 03:21 PM IST
Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలా పడ్డ పూజా హెగ్డే.. అందుకే వరుసగా హాట్ ఫోటో షూట్స్..
Pooja Hegde:  పూజా హెగ్డే  గత కొన్నేళ్లుగా తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా సత్తా చాటింది.  అంతేకాదు టాలీవుడ్ టాప్  హీరోల ఫస్ట్ ఛాయిస్‌ ఆమె పేరు ఉండేది. ఆమె యాక్ట్ చేస్తే సినిమా హిట్ అనేంతగా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఒక్కసారిగా అంతా  రివర్స్ అయింది. ఆ తర్వాత ఆమె యాక్ట్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఐరన్ లెగ్‌ అనే ముద్ర పడింది. వరుస ఫ్లాపులతో డీలా పడింది.
Tollywood Heroins Remunartions: టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్స్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే..
Tollywood Heroins Remunarations Apr 18, 2024, 07:20 AM IST
Tollywood Heroins Remunartions: టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్స్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే..
Tollywood Heroins Remunartions: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ తక్కువ. అందుకే దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకున్నట్టు.. డిమాండ్ ఉన్నపుడే తాము కోరినంత పారితోషకం ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కడతారు. తెలుగులో స్టార్ హీరోయిన్‌లు అర డజను మంది స్టార్ హీరోయిన్లు లేరు. ఇక వాళ్ల రెమ్యునరేషన్స్  ఓ రేంజ్‌లో చుక్కలను తాకుతున్నాయి.  
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • …
  • Next
  • Last »

Trending News

  • Sonu Sood Video: ఇండిగో సిబ్బంది ఏంచేస్తారు..?.. సోనూసూద్ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం.. వీడియో..
    Sonu Sood

    Sonu Sood Video: ఇండిగో సిబ్బంది ఏంచేస్తారు..?.. సోనూసూద్ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం.. వీడియో..

  • Gold Mines: ఆ దేశంలో బంగారం గనుల విలవకు లేక్కే లేదు.. అయినా ఆకలి చావులు, కడు పేదరికం.. ఎందుకిలా?
    Ghana gold mines
    Gold Mines: ఆ దేశంలో బంగారం గనుల విలవకు లేక్కే లేదు.. అయినా ఆకలి చావులు, కడు పేదరికం.. ఎందుకిలా?
  • Rohit Sharma: దక్షిణాఫ్రికాతో మూడవ వన్డే.. రోహిత్ శర్మ అరుదైన ఘనత.. సచిన్, ద్రవిడ్, కోహ్లీ సరసన!
    Rohit Sharma Huge Milestone
    Rohit Sharma: దక్షిణాఫ్రికాతో మూడవ వన్డే.. రోహిత్ శర్మ అరుదైన ఘనత.. సచిన్, ద్రవిడ్, కోహ్లీ సరసన!
  • Snake Repellent: పాముకు బద్ధశత్రువు ఈ మొక్క..ఇంటి ముందు ఇవి చూస్తే కిలోమీటరు దూరం పారిపోతాయి!
    snake repellent plants
    Snake Repellent: పాముకు బద్ధశత్రువు ఈ మొక్క..ఇంటి ముందు ఇవి చూస్తే కిలోమీటరు దూరం పారిపోతాయి!
  • Be Careful: అలర్ట్.. 30 ఏళ్ల తర్వాత ఈ పదార్థాలను ముట్టుకోకండి.. లేకపోతే దెబ్బైపోతారు జాగ్రత్త..!
    Processed Foods
    Be Careful: అలర్ట్.. 30 ఏళ్ల తర్వాత ఈ పదార్థాలను ముట్టుకోకండి.. లేకపోతే దెబ్బైపోతారు జాగ్రత్త..!
  • Fact Check: ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ?!..హరతి ఇస్తున్న వీడియో..అసలు నిజం ఇదే!
    Asaduddin Owaisi
    Fact Check: ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ?!..హరతి ఇస్తున్న వీడియో..అసలు నిజం ఇదే!
  • Schools holiday: ఆంధ్రప్రదేశ్ స్కూళ్ల పిల్లలకు పండగే పండగ.. అనుకోకుండా 21 రోజులు స్కూల్ సెలవు..!
    School holiday in ap
    Schools holiday: ఆంధ్రప్రదేశ్ స్కూళ్ల పిల్లలకు పండగే పండగ.. అనుకోకుండా 21 రోజులు స్కూల్ సెలవు..!
  • Weight Loss: 45 రోజుల్లో 4 కిలోల బరువు తగ్గింది! PCOS ఉన్నా పట్టుదలతో బరువు ఎలా తగ్గిందంటే?
    Weight Lose
    Weight Loss: 45 రోజుల్లో 4 కిలోల బరువు తగ్గింది! PCOS ఉన్నా పట్టుదలతో బరువు ఎలా తగ్గిందంటే?
  • Seeds: ఈ విత్తనాలు డయాబెటీస్‌కు ఫ్రెండ్లీ.. 100 ఏళ్లు గుండె ఆరోగ్యం..!
    diabetes friendly seeds
    Seeds: ఈ విత్తనాలు డయాబెటీస్‌కు ఫ్రెండ్లీ.. 100 ఏళ్లు గుండె ఆరోగ్యం..!
  • Govt Employees: పంచాయతీ ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుంది? గ్రేడ్ల వారీగా జీతభత్యాలు ఇవే!
    govt employees
    Govt Employees: పంచాయతీ ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుంది? గ్రేడ్ల వారీగా జీతభత్యాలు ఇవే!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x