Prabhas Number 1 in Most popular male Telugu film stars For 2022: తెలుగులో టాప్ హీరోలు ఎవరు? అని ప్రతినెలా సర్వే నిర్వహించి లిస్ట్ విడుదల చేసే ఆర్ మాక్స్ మీడియా సంస్థ 2022 సంవత్సరానికి ఎవరెవరు ఆ లిస్టులో స్థానం సంపాదించారు అనే అంశం మీద ఒక లిస్ట్ విడుదల చేసింది.  
[[{"fid":"260149","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]ఇక ప్రతి నెలా మొదటి స్థానంలో నిలుస్తూ వచ్చినట్టుగానే ఈ లిస్టులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటి స్థానాన్ని సంపాదించాడు. ఇక  రెండవ స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకున్నారు.
[[{"fid":"260150","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]పుష్ప సినిమాతో హిట్ అందుకుని అల్లు అర్జున్ నాలుగో స్థానం దక్కించుకున్నారు, ఎక్కువ ఇక ఎప్పుడూ ఏడు -ఎనిమిది స్థానాలలో ఉండే రామ్ చరణ్ ఈసారి ఏడాది లిస్టులో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. 
[[{"fid":"260151","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]ఇక ఈ మోస్ట్ పాపులర్ హీరోలు 2022 జాబితాలో మహేష్ బాబు ఐదవ స్థానం సంపాదించుకున్నాడు, అలాగే పవన్ కళ్యాణ్ ఆరో స్థానం దక్కించుకున్నాడు. 
[[{"fid":"260152","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]అదే విధంగా మోస్ట్ పాపులర్ హీరోలు 2022 జాబితాలో నేచురల్ స్టార్ నాని ఏడవ స్థానం సంపాదించగా విజయ్ దేవరకొండ ఎనిమిదవ స్థానం సంపాదించారు. 
[[{"fid":"260153","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదవ స్థానం సంపాదించగా అదే సమయంలో రవితేజ పదో స్థానం సంపాదించడం హాట్ టాపిక్ అయింది. 

 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook