బాహుబలి ( Baahubali 1, Baabubali 2 ), సాహో (saaho ) మూవీస్ తో జాతీయ స్థాయిగా ఎదిగిన ప్రభాస్ ( Prabhas ) వరుసగా పెద్ద సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రాధే శ్యామ్ ( Radhe Shyam ) సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే ( Pooja Hegde ) కథానాయిక. ఈ మూవీ తరువాత మహానటి  ( Mahanati ) దర్శకుడు నాగ్ అశ్విని (  Nag Ashwini ) దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణె ( Deepika Padukone ) కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీకి దీపికా భారీ పారితోషికం తీసుకుంటోంది అని సమాచారం. ఇదిలా ఉండగా ప్రభాస్ మరో భారీ చిత్రం చేయనున్నట్టు సమాచారం. ఈ మూవీ ప్రభాస్ రీచ్ కు తగ్గట్టుగా ప్యాన్ ఇండియా మూవీ అవనుందట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Yashika Aannand: పెళ్లికి ముందు సెక్స్ లో తప్పేంటి అంటున్న బ్యూటీ


ప్రభాస్ కథానాయకుడిగా టీ-సిరిస్ ( T-Series ) ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అని సమాచారం. ఈ మూవీ పౌరాణికంగా ఉంటుందని తెలుస్తోంది. నిర్మాతలు ఈ మూవీ కోసం ఎంత బడ్జెట్ అయినా పెట్టేందుకు సిద్ధం అయ్యారట. టీ-సిరీస్ కథ నచ్చడంతో ప్రభాస్ వెంటనే ( Prabhas T-series Movie ) ఒప్పుకున్నారట. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే