Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే

కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ( covid-19 in USA) నుంచి ఆఫ్రికాలోని పేదదేశాల ( Corona In Africa )  వరకు కరోనా ప్రభావం చూపించింది. కోటి 80 లక్షలకు కోవిడ్-19 ఇప్పటికే సోకింది. 

Last Updated : Aug 5, 2020, 02:35 PM IST
Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే

కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ( covid-19 in USA) నుంచి ఆఫ్రికాలోని పేదదేశాల ( Corona In Africa ) వరకు కరోనా ప్రభావం చూపించింది. కోటి 80 లక్షలకు కోవిడ్-19 ఇప్పటికే సోకింది. ఆరు లక్షలకు పైగా ప్రజలు మరణించారు. భారత దేశంలో కూడా నావెల్ కరోనావైరస్ ( Novel Coronavirus) వ్యాప్తి వేగం అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వేల సంఖ్యలో ప్రజలకు పాజిటీవ్ వస్తోంది. ఇలాంటి సమయంలో కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించాలి ( Tips To Stop Spread Of Coronavirus ) అంటే ఈ కోవిడ్ -19 ( Covid-19 ) నివారణ చర్యలు తీసుకోవాలి. 

Countries Without Covid-19: కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న దేశాలివే

* మీ చేతులను తరచూ శుభ్రం (Hand Wash To Prevent Coronavirus) చేసుకొండి. దీని కోసం సబ్బు ను వినియోగించవచ్చు. లేదంటే ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ వాడవచ్చు.
* బయట తిరుగుతున్న సమయంలో మాస్కు (Wear Mask To Prevent Coronavirus) తప్పనిసరిగ్గా ధరించాలి.  
Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?

* మనుషులతో కాస్త దూరంగా ఉంటాలి. భౌతిక దూరం పాటించాలి. ( Social Distancing To Prevent Coronavirus)
* ముఖాన్ని ముట్టుకోవడం మానుకోవాలి. (Avoid Touching Face To Prevent Coronavirus)
* ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఇంట్లోనే ఉండటం మంచిది. 
Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
* జలుబు, దగ్గు లేదా జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోండి.
* తుమ్ము, దగ్గు వస్తే ముక్కును, నోటిని టిష్యూతో కవర్ చేయండి. లేదా మోచేతిని అడ్డం పెట్టుకోండి.
* ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోండి. రోగనిరోధక శక్తిని పెంచుకోండి.
Immunity in Childrens: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఇదే

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x