Rx100, గ్యాంగ్ లీడర్, చావు కబురు చల్లగా చిత్రాల ఫేమ్ నటుడు కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా రాజా విక్రమార్క. డైరెక్టర్ శ్రీ సరిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కార్తికేయ సరసన తాన్య రవిచంద్రన్ జంటగా నటించింది. ఆది రెడ్డి ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమాను రామా రెడ్డి నిర్మించారు. రాజా విక్రమార్క సినిమా నవంబర్ 12న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ రాజా విక్రమార్క ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read : Pushpa teaser launch updates : పుష్ప టీజర్ విడుదలకు ఏర్పాట్లు.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి దీపావళి పండగే పండగ ?


RX100 మూవీతో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయకు (Actor Karthikeya) ఆ తర్వాత హీరోగా నాలుగు సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు లభించలేదు. దీంతో రాజా విక్రమార్క సినిమాతో హీరోగా మరోసారి తనని తాను నిరూపించుకోవాలనే కసి మీద ఉన్నాడు. రాజా విక్రమార్క ట్రైలర్ కూడా అందుకు తగినట్టుగానే ఇంట్రెస్టింగ్‌గా, ఇంటెన్స్‌గా ఉంది. రాజా విక్రమార్క సినిమాపై అంచనాలు పెంచిన ట్రైలర్‌కి తగినట్టుగా సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచిచూడాల్సిందే. 


Also read : Bigg Boss Telugu season 5 latest nominations : రసవత్తరంగా నామినేషన్ ప్రక్రియ.. హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook