Rashmika Mandanna Sizzling Looks In Blazer: చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న అతి తక్కువ కాలంలోని టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిపోయింది. గీత గోవిందం సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే పడలేదు.[[{"fid":"266861","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరుసగా టాప్ హీరోల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతానికి నేషనల్ క్రష్ గా మారి బాలీవుడ్లో సైతం సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లో ఏ మాత్రం కాలం కలిసి రాకపోయినా అక్కడ తనదైన అందాలతో గ్లామర్ ట్రీట్ ఇస్తూ అవకాశాలు దక్కించుకుంటుంది. ఒకప్పుడు అందాల ఆరబోత విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించిన ఈ భామ ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతోంది.[[{"fid":"266862","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


తాజాగా బజార్ అనే ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అందాలన్నీ ఆరబోస్తూ కనిపించింది. లో దుస్తులు కూడా ధరించకుండా ఒక బ్లేజర్ ధరించి ఆమె ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఈ బజార్ మ్యాగజైన్ కి సంబంధించి యానివర్సరీ ఇష్యూలో ఆమె ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె బజార్ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ మీద మీరు కూడా ఒక లుక్ వేయండి.


Also Read: Real Guru Sukumar: సుకుమార్ శిష్యులు అంతా సూపర్ సక్సెస్.. రియల్ గురూ ఆయనే!


Also Read: Balagam Collections: 20వ రోజు కూడా 1.76 కోట్లు వసూలు చేసిన బలగం.. ఇది కదా బలమంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook