Rhea Chakraborty: రేప్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారు..
Sushant Singh Rajput GirlFriend: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత అతని గాళఫ్రెండ్ రియా చక్రవర్తిని (Rhea Chakraborty ) విమర్శిస్తూ చాలా మంది సోషల్ మీడియా ( Social Media ) లో విమర్శలు చేస్తున్నారు.
Sushant Singh Rajput GirlFriend: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత అతని గాళఫ్రెండ్ రియా చక్రవర్తిని (Rhea Chakraborty ) విమర్శిస్తూ చాలా మంది సోషల్ మీడియా ( Social Media ) లో విమర్శలు చేస్తున్నారు. నెల రోజుల నుంచి సైలెంట్‌గా ఉన్న రియా ఎట్టకేలకు సైలెన్స్‌ను బ్రేక్ చేసింది. తనకు బెదిరింపు కాల్స్, సందేశాలు వస్తున్నాయని.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి తెలిపింది. అలాంటి వాటిని ఇక భరించలేను అని చెబుతోంది రియా.
Sachin Tendulkar: సెహ్వాగ్ కోసం సచిన్ త్యాగం
రియా చక్రవర్తికి వస్తున్న బెదిరింపు సందేశాల్లో తనపై అత్యాచారం చేసి మర్డర్ చేస్తామనే బెదిరింపు సందేశం కూడా ఉంది అని తెలిపింది. కొంత మంది తను ఆత్మహత్య చేసుకోకపోతే తనను మనుషులను పెట్టించి చంపుతాము అని కూడా బెదిరించారని తెలిపింది రియా. దానికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసింది.
తనపై ఎన్ని నిందలు వచ్చినా భరించాను అని.. అయినా కానీ బెదిరింపులు, అవమానాలు ఆగకపోవడంతో తనపై అత్యాచారం చేసి మర్డర్ చేసే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించింది రియా చక్రవర్తి ( Rhea Chakraborty ). ఈ విషయంతో సైబైర్ క్రైమ్ విభాగం వెంటనే సహాయం చేయాలని కోరింది.
Read : Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు