డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో హాస్యనటి భారతీ సింగ్ (Bharti Singh ) ను నిన్న సాయంత్రం ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భర్త హర్ష్ లింబాచియా ( Haarsh Limbachiyaa) ను సైతం అరెస్టు చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య నాటినుంచి బాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం (Bollywood Drugs Case) బయటపడటంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ డ్రగ్స్ కేసు బాలీవుడ్ బుల్లితెరనూ కూడా తాకింది
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో బెదిరింపుల పర్వం ప్రారంభమైంది.ఇప్పుడు ఏకంగా నడిరోడ్డుపై రేప్ చేస్తానంటూ వార్నింగ్ వచ్చింది.
ప్రముఖ టీవీ ఛానల్‌పై రూ.200 కోట్ల మేర పరువు నష్టం దావా (Sandeep Singh Defamation Case) దాఖలు చేశారు. తన స్నేహితుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తన పేరును మీడియా సంస్థ ప్రస్తావించడాన్ని సందీప్ సింగ్ (Sandeep Singh) తప్పుపట్టారు.
దివంగత నటుడు సుశాంత్ సింగ్ Sushant Singh Rajput) సోదరి శ్వేత కీర్తి సింగ్ (Shweta Kirti Singh) తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీలంకాలో పెట్టిన ఫోటోలను పోస్ట్ చేసింది
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసుతోపాటు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, పలువురి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి ఇటు సినీ ఇండస్ట్రీలో.. అటు రాజకీయ వర్గాల్లో వైరం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల కాలంలో తన వ్యాఖ్యలతో వార్తల్లో ముఖ్యాంశాలుగా మారిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput) అనుమానస్పద మరణం నాటినుంచి క్వీన్ కంగనా బాలీవుడ్ ( Bollywood) లో నెపోటిజంపై గళమెత్తింది.
సుశాంత్ సింత్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) చుట్టు ఉచ్చు బిగియడంతో ఇందులో డ్రగ్స్ యాంగిల్ బయటికి వచ్చిన విషయం తెలిసిందే.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారం ప్రతిరోజూ..రోజుకోవిధంగా చర్చకు దారి తీస్తోంది. సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకితా లొఖాండే ఇప్పుడు సుశాంత్ అబిమానులపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆగ్రహానికి కారణమేంటి ?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య అంత చిన్న విషయంలా కనిపించడం లేదు. తొలుత ప్రేమ వ్యవహారంలా కనిపించి ఆపై ఆర్థిక మోసం కేసుగా మారింది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీని వణికిస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసుగా మారిపోయింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న డ్రగ్స్ వాడకం వ్యవహారం ఆమె చేసిన వ్యాఖ్యలతో మరింత వివాదాస్పదమైంది. క్రికెటర్ల భార్యలు డ్రగ్స్ మత్తులో ఉన్నారంటూ ఆ హాట్ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నాటినుంచి బాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ముందు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్టయిన తర్వాత డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటీమణులు, పలువురు సినీ ప్రముఖల పేర్లు బయటకువచ్చిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ యువ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం (CEC) బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి తర్వాత సినీ ఇండస్ట్రీపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ విషయంపై ఎన్‌సీబీ (NCB) అధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించిన నాటినుంచి డ్రగ్స్ కేసు బీ టౌన్ మొత్తాన్ని వణికిస్తోంది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుతో పాటు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటోన్న నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగించారు.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) ఆత్మహత్య నాటినుంచి నటి కంగనా రనౌత్ ( kangana ranaut ) అందరిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా.. బాలీవుడ్ ప్రముఖుల నుంచి మొదలుపెట్టి ఏకంగా మహారాష్ట్ర శివసేన ప్రభుత్వంపై, అగ్ర నాయకులపై పలు ఆరోపణలు సైతం చేసింది.