Senthil Kumar Exclusive Interview: ఆర్ఆర్ఆర్ మాయాజాలాన్ని తన కెమెరాలో బంధించిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌తో ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ
Senthil Kumar Exclusive Interview about RRR Movie: ఒక కథను రియలిస్టిక్‌గా తెరకెక్కించడంలో దర్శకుడి ప్రతిభ ఎంత గొప్పదో.. ఆ దర్శకుడి కథనాన్ని అంతే అందంగా కళ్లకు కట్టినట్టు చూపించడంలో సినిమాటోగ్రాఫర్ ప్రతిభ కూడా అంతే గొప్పదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే కెమెరాతో మాయాజాలం చేస్తూ రాజమౌళి డైరెక్ట్ చేసే చిత్రాలకు దృశ్యరూపం ఇస్తోన్న సెంథిల్ కుమార్‌తో సరదాగా ముచ్చటించి ఆర్ఆర్ఆర్ మూవీ విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేసింది మా జీ తెలుగు న్యూస్ టీమ్.
Senthil Kumar Exclusive Interview about RRR Movie: ఆర్ఆర్ఆర్ లాంటి మాసివ్ విజువల్ ఫీస్ట్ ఎపిక్‌ని డైరెక్ట్ చేసింది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అయితే.. ఆయన ఊహాలకు దృశ్యరూపం ఇచ్చి మాయాజాలంతో తన కెమెరాలో బంధించిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలను జక్కన్న రాజమౌళి ఊహకు ఏమాత్రం తీసిపోకుండా ఆ రేంజులో చూపించిన కెకె సెంథిల్ కుమార్ తాజాగా మరోసారి తన లేటెస్ట్ మూవీ 'ఆర్ఆర్ఆర్'తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
ఒక కథను రియలిస్టిక్‌గా తెరకెక్కించడంలో దర్శకుడి ప్రతిభ ఎంత గొప్పదో.. ఆ దర్శకుడి కథనాన్ని అంతే అందంగా కళ్లకు కట్టినట్టు చూపించడంలో సినిమాటోగ్రాఫర్ ప్రతిభ కూడా అంతే గొప్పదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే కెమెరాతో మాయాజాలం చేస్తూ రాజమౌళి డైరెక్ట్ చేసే చిత్రాలకు దృశ్యరూపం ఇస్తోన్న సెంథిల్ కుమార్‌తో సరదాగా ముచ్చటించి ఆర్ఆర్ఆర్ మూవీ విశేషాలను (RRR Movie review by Umair Sandhu) ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేసింది మా జీ తెలుగు న్యూస్ టీమ్. అందులో భాగంగానే సెంథిల్ కుమార్‌తో ఇదిగో ఈ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ. ఇంకెందుకు ఆలస్యం.. సెంథిల్ కుమార్ చెప్పిన అనేక ఆసక్తికరమైన విశేషాలను ఆయన మాటల్లోనే మీరూ చూసేయండి.
Also read : Jr NTR's fan suicide attempt: ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్ వద్ద పోస్టర్స్ రచ్చ.. తారక్ అభిమాని సూసైడ్ అటెంప్ట్
Also read : Jr NTR Car: జూనియర్ ఎన్టీఆర్ కారు ఆపిన ట్రాఫిక్ పోలీసులు.. చివరికి ఏమైందంటే?!!
Also read : RRR: ఇండియన్ సినీ హిస్టరీలో 'ఆర్ఆర్ఆర్' సంచలనం కాబోతుందా.. వసూళ్ల పరంగా పాత రికార్డులన్నీ బద్దలవుతాయా..
Also read : RRR Movie: ఆర్ఆర్ఆర్ యూనిట్ వాడకం మాములుగా లేదుగా.. 'స్టాచ్యు ఆఫ్ యూనిటీ' వద్ద మొదటి సినిమా మనదే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook