Sanjay Dutt to play corrupt politician in Trivikram, Superstar Mahesh Babu's film? : హీరో మ‌హేశ్‌బాబు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబోలో తాజాగా ఒక మూవీ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్ (Bollywood hero Sanjay Dutt) ఒక కీల‌క పాత్ర‌లో కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే సంజయ్‌దత్ ఈ సినిమాలో నటించడం దాదాపు ఖరారు అయినట్లేనని తాజా సమాచారం. సంజయ్ ద‌త్ ఈ మూవీలో ఒక అవినీతి రాజకీయవేత్త‌ (Politician‌) పాత్రతో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏదీ రాలేదు. కానీ సంజయ్‌ దత్ మ‌హేశ్‌బాబు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మూవీలో నటించడం ఖాయమని తెలుస్తోంది. ఇక సంజయ్ దత్ (Sanjay Dutt ) తెలుగులో గతంలో నాగార్జున మూవీలో ఓ చిన్న అతిథి పాత్రలో నటించాడు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ..ప్రొడ‌క్ష‌న్ ప‌నులన్నీ ఎంతో వేగంగా సాగుతున్నాయి. 


Also Read : Magical Rs.1 Note: గంటలో లక్షాధికారిని చేసే 1 రూపాయి నోటు.. దీని ఖరీదు రూ.7 లక్షలు


మ‌హేశ్‌బాబు ప్ర‌స్తుతం ప‌ర‌శురాం (Parashuram) డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న స‌ర్కారు వారి పాట (Sarkar Vari Pata) మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది.



 


Also Read : Rs 500 note with green strip: రూ. 500 నోటుపై ఇలా ఉంటే అది Fake note అవుతుందా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook