ఒక్క ఫోటోషూట్ తో ఆమె కుర్రకారు హృదయాల్ని శాసిస్తోంది. సొగసైన సోయగాలతో మత్తెక్కిస్తోంది. హొయలొలికించే పరువాలతో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఈ అందగత్తె బ్యూటీ సీక్రెట్ ( Beauty Secret )  ఏంటో తెలుసా మీకు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆర్జీవీ ప్రొడక్ట్  ( RGV Product ) గా యుూత్  మతి పోగొడుతోన్న అప్సరా రాణి ( Apsara Rani ) ఇప్పుడొక సెన్సేషన్. ఆ పేరు ఒక్కటి చాలు ట్రెండ్ అవడానికి.  ఆమె ఫోటో షూట్ హాట్ పిక్స్  ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. కవ్వించే కళ్లతో..హాట్ హాట్ గా మారిన అప్సర బ్యూటీ సీక్రెట్ ( Apsara Beauty secret ) ఏంటనేది ఆమెనే చెప్పేసింది.  Also read:Apsara Rani & RGV: ఆమె ఒరిస్సా కాదు..ఒడిషా బ్యూటీ


[[{"fid":"187463","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Apsara rani","field_file_image_title_text[und][0][value]":"అప్సరా రాణి"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Apsara rani","field_file_image_title_text[und][0][value]":"అప్సరా రాణి"}},"link_text":false,"attributes":{"alt":"Apsara rani","title":"అప్సరా రాణి","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఆర్జీవీ ( RGV’s next movie ) అప్ కమింగ్ మూవీ థ్రిల్లర్ ( Thriller Movie )  లో కన్పించనున్న అప్సరా రాణి  క్రమం తప్పకుండా రోజూ క్యారట్ జ్యూస్ సేవిస్తానని చెబుతోంది. క్యారట్ జ్యూస్ తన ఫేవరైట్ జ్యూస్ అని చెబుతూ ఓ ఫోటో కూడా ట్వీట్  చేసింది. ఇంతలా అందరి మతి పోగొడుతున్న ఆమె అందానికి రహస్యం ఇప్పుడు క్యారెట్ జ్యూస్ అని చెప్పకనే చెప్పేసింది. 


[[{"fid":"187464","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Apsara rani","field_file_image_title_text[und][0][value]":"అప్సరా రాణి"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Apsara rani","field_file_image_title_text[und][0][value]":"అప్సరా రాణి"}},"link_text":false,"attributes":{"alt":"Apsara rani","title":"అప్సరా రాణి","class":"media-element file-default","data-delta":"2"}}]]


కవ్వించే పరువాలతో ఉన్న హాట్ పిక్స్ తో యూత్ లో ఫాలోయింగ్ బాగానే పెంచుకుంది అప్సరా రాణి ( Apsara Rani ) . అందుకే ట్విట్టర్ అక్కౌంట్ ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే 36 వేల మంది...ఐ వన్నా ఫాలో ఫాలో ఫాలో  ( I wanna follow...follow..follow ) అనేలా చేసుకుంది. Also read: వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్


 


[[{"fid":"187465","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Apsara rani","field_file_image_title_text[und][0][value]":"అప్సరా రాణి"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Apsara rani","field_file_image_title_text[und][0][value]":"అప్సరా రాణి"}},"link_text":false,"attributes":{"alt":"Apsara rani","title":"అప్సరా రాణి","class":"media-element file-default","data-delta":"3"}}]]


ఇప్పుడు రోజుకో భిన్నమైన పోజ్ తో తన దినచర్యను ప్రతిబింబించే ఫోటోల్ని షేర్ చేస్తోంది. తాజాగా క్యారెట్ జ్యూస్ తన బ్యూటీ సీక్రెట్ అని సూచించే ఫోటోను షేర్ చేసి ఔరా అన్పిస్తోంది. Also read:Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ


[[{"fid":"187467","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Apsara rani","field_file_image_title_text[und][0][value]":"అప్సరా రాణి"},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Apsara rani","field_file_image_title_text[und][0][value]":"అప్సరా రాణి"}},"link_text":false,"attributes":{"alt":"Apsara rani","title":"అప్సరా రాణి","class":"media-element file-default","data-delta":"5"}}]]