Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ

Apsara Rani Hot Photos: రామ్ గోపాల్ వర్మ  (Ram Gopal Varma ) ఈ మధ్య మంచి ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా సినిమాలు ఎనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. కొంత కాలం క్రితం “నగ్నం”  సినిమాతో  స్వీటిని ( Sweety NNN ) పరిచయం చేసి కుర్రాళ్ల మనసుల్లో అలజడి రేపాడు.

Last Updated : Jul 9, 2020, 07:02 PM IST
Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ

Apsara Rani Hot Photos Are Viral: రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma ) ఈ మధ్య మంచి ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా సినిమాలు ఎనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. కొంత కాలం క్రితం “నగ్నం”  సినిమాతో  స్వీటిని ( Sweety NNN ) పరిచయం చేసి కుర్రాళ్ల మనసుల్లో అలజడి రేపాడు. తాజాగా “అప్సరా రాణీ” అనే మరో బ్యూటీని పరిచయం చేశాడు. అప్సరా రాణీతో "థ్రిల్లర్" సినిమా చేస్తున్నానని వర్మ ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ గురించే చర్చలు జరుగుతున్నాయి.

Also Read: Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు  

Apsara  Rani Hot Photos : అప్సరా ఫొటోలు కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్నాయి. 

Apsara Rani Twitter : ట్విట్టర్‌ ఖాతా తెరిచి ( Apsara Rani On Social Media ) వారం కూడా కాలేదు అప్పుడే 31 వేల మంది ఫాలోవర్స్‌ను సంపాదించకుంది.

Apsara Rani is Ankita Maharana: అయితే అప్సరా గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆమె అసలు పేరు అంకితా మహారాణ.

 గతంలో అప్సరా రాణి 4 లెటర్స్,  ఉల్లాల ఉల్లాల సినిమాలు చేసింది. Also Read :RGV కంపెనీ నుంచి మరో హాట్ బాంబ్ అప్సర రాణి

వర్మ మాత్రం పేరు మార్చి తనను రాత్రికి రాత్రే ఫుల్ పాపులర్ చేసేశాడు

  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   

 

Trending News