RGV As Show Man: తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలిన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ. ఆయనకు నచ్చితే సినిమా తీస్తారు. నచ్చకపోయినా.. అదే సినిమాను తెరకెక్కిస్తారు. సినిమా జీవిగా ఆర్జీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా ఈయన మెయిన్ లీడ్ లో కొత్త సినిమా అనౌన్స్ చేయడమే కాదు.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
Shiva 4K Re Release Total Box Office Collections: గత కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ల ట్రెండ్ పెరిగింది. ఆయా హీరోలకు సంబంధించిన బ్లాక్ బస్టర్ చిత్రాలను సరికొత్త టెక్నాలజీలో అప్ గ్రేడ్ చేసి మరి రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రూట్లో తాజాగా ఈ నెల 14 నాగార్జున హీరోగా నటించిన కల్ట్ క్లాసిక్ ‘శివ’ సినిమాను 4Kలో రీ రిలీజ్ చేసారు. ఈ సినిమా థియేట్రికల్ గా రన్ ముగిసింది. ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ విషయానికొస్తే..
Ram Gopal Varma Sensational Comments: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. వర్మ ఏం మాట్లాడినా కూడా వివాదమే. ఈ మధ్య కాస్త సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న రామ్ గోపాల్ వర్మ.. మీడియాకు మాత్రం ఎప్పుడూ టచ్ లోనే ఉంటున్నాడు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ పై సంచలన కామెంట్స్ చేశాడు వర్మ. ఆయనకు స్టార్ హీరో అయ్యే లక్షణాలే లేవన్నాడు. దీంతో ఇప్పుడు వర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
Case File Against Director Ram Gopal Varma: నిత్యం వివాదాలతో సహవాసం చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఆంధ్ర ప్రదేశ్ లో మరో కేసు నమోదు అయింది. ఓ ఇంటర్వ్యూలో ఓ యాంకర్ అడిగిన ప్రశ్న ఈ వివాదానాకి కారణమైంది.
Shiva Re Release Date Annouced: నాగార్జున తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా.. శివ సినిమాకున్న క్రేజ్ మరో సినిమాకు లేదు. నాగ్ కెరీర్ లో ‘శివ’ సినిమాకు ముందు తర్వాత అనే రేంజ్ లో సాగింది. తాజాగా ఈ చిత్రాన్ని 4K లో రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ను అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అనౌన్స్ చేశారు.
RGV Police Interagation: సినీ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) పోలీసు విచారణ (Police Interagation) ముగిసింది. ఒంగోలు రూరల్ పోలీసులు ఆర్జీవిని సుమారు 11గంటల పాటు విచారించారు.
Shiva Re Release: గత కొన్నేళ్లుగా తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్ పెరిగింది. ఆయా హీరోల సూపర్ హిట్ చిత్రాలను కొత్త టెక్నాలజీలో అప్ గ్రేడ్ చేసి మరి రిలీజ్ చేస్తున్నారు. ఈ కోవలో నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమాను త్వరలో రీ రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
Rgv before Ongole Police: కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఒంగోలు పోలీసుల ఎదుట హజరుకానున్నారు. గతంలో పలుమార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో తాను.. ఫిబ్రవరి 7న హజరవుతానని వర్మ పోలీసులకు గతంలోనే రిక్వెస్ట్ చేశారు.
RGV New Movie: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్ చేశారు. ఈసారి ఇది సీరియస్ కానుంది. నాసిరకం సినిమాల నుంచి తిరిగి ట్రాక్ లోకి వచ్చేందుకు భారీ సినిమా ప్రకటించాడు. ఆ సినిమా ఎలా ఉంటుందో కూడా వివరించాడు.
Ram gopal varma: నటి ఊర్మిళా మతోండ్కర్ సత్య మూవీ రిరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆర్జీవీతో గొడవలపై ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి.దీనిపై ఆమె చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Pushpa 2 RGV Review: రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా ఏమి చెప్పాల్సిన పనిలేదు. ఎపుడు ఏ విషయంపై ఎలా స్పందిస్తారనేది
ఎవరు చెప్పలేరు. తాజాగా మరికాసేపట్లో విడుదల కాబోతున్న పుష్ప 2 మూవీపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ లో కూడా తనదైన శైలిలో సెటైరికల్ గా స్పందించారు.
Cinematica Expo: సినిమా నైపుణ్యం, సాంకేతిక ఆవిష్కరణల గొప్ప వేడుక 'సినిమాటికా ఎక్స్‌పో'. ఈ నెల నవంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లోని నోవాటెల్ లో జరిగింది. సందీప్ రెడ్డి, ఆర్జీవి తో పాటు పలువురు దర్శకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హాజరై కొత్త టాలెంట్ ను ప్రోత్సహించారు.
Ram Gopal Varma Illegal Affairs: వంద మంది మహిళతో సంబంధం.. స్టార్ హీరోయిన్‌లే ఈయన టార్గెట్! మహిళలంటే పరమపిచ్చి ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమాలతో సంచలనం రేపే ఆర్జీవీ తన లైంగిక సంబంధాలతోనూ సంచలనం రేపుతున్నారు. అతడికి వంద మందితో సంబంధాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.
RGV Comments on Konda Surekha: ఎపుడు ఏ విషయమై అంతగా స్పందించని ఆర్జీవి.. తాజాగా తనకు దర్శకుడుగా లైఫ్ ఇచ్చిన నాగార్జున ఫ్యామిలీపై సమంత పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు.
RGV Vyooham Release Date: ఏది ఏమైనా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనుకున్నది సాధించాడు. తను తెరకెక్కించిన 'వ్యూహం' సినిమాకున్న అడ్డంకులు తొలిగించుకున్నాడు. మార్చి 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు.
RGV Satires: మామూలుగానే చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడే ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ చేతికి బ్రహ్మాస్త్రం దొరికేసింది. జనసేన-తెలుగుదేశం సీట్ల సర్దుబాటుపై ఓ రేంజ్‌లో ఎక్స్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RGV Double Dose Trailer: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మరో సినిమా విడుదల కాబోతున్నది. ఇప్పటికే 'యాత్ర'ల సిరీస్ రాగా.. ఇప్పుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 'వ్యూహం' సినిమా రాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదలైంది.
RGV - Honey Moon Express: హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ హనీమూన్ ఎక్స్‌ప్రెస్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్,టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీలోని రొమాంటిక్ పాటను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.
RGV Released New Song: విభిన్నమైన కథా నేపథ్యంతో సినీ పరిశ్రమలో మరో చిన్న సినిమా రాబోతున్నది. ఇప్పుడు పరిశ్రమలో చిన్న సినిమాలే హవా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాము చిన్న సినిమాగా వస్తూ పెద్ది హిట్ కొడతామని 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' చిత్రబృందం చెబుతోంది. సినిమాలోని 'నిజమా' అనే తొలి పాటను విడుదలచేశారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అండగా నిలిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.