'రణరంగం' సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. దీంతో హీరో శర్వానంద మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ లోటును భర్తీ చేసే విధంగా 'శ్రీకారం' రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నాడు హీరో శర్వానంద్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను నిన్న శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే  గ్లింప్స్  మొత్తం 2లక్షల  50 వేల వ్యూస్ సొంతం చేసుకుంది.


 [[{"fid":"182870","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Read Also: కార్తికేయ 2 కాన్సెప్ట్ వీడియో ఇదిగో.. !!



'శ్రీకారం' సినిమాను ప్రముఖ నిర్మాతలు రామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు.  14 రీల్స్ ఎంటర్ టెయిన్ మెంట్ పతాకంపై సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ద్వారా కిశోర్. బి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు. సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu


Read Also: రజినీకాంత్ డిస్కవరీ షో ప్రోమో ఇదిగో..!!