Sofia Ansari On Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో బూతు ఫోటోలు, వీడియోలు.. నిషేధాన్ని లెక్కచేయని ముస్లిం మోడల్
Sofia Ansari Banned on Instagram For Her Nude Photos and Videos: సోఫియా అన్సారీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే వారికి పరిచయమే అక్కర్లేని పేరు. రెగ్యులర్‌గా సెమీ న్యూడ్ ఫోటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీపై కొద్దికాలం క్రితం ఇన్‌స్టాగ్రామ్ నిషేధం విధించిని సంగతి తెలిసిందే.
Sofia Ansari Banned on Instagram For Her Nude Photos and Videos: సోఫియా అన్సారీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే వారికి పరిచయమే అక్కర్లేని పేరు. రెగ్యులర్‌గా సెమీ న్యూడ్ ఫోటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీపై కొద్దికాలం క్రితం ఇన్‌స్టాగ్రామ్ నిషేధం విధించిని సంగతి తెలిసిందే. అదేంటి సోఫియా అనాస్రీ చేసిన తప్పు ఏంటి ? ఎందుకు ఇన్‌స్టాగ్రామ్ వాళ్లు ఆమెపై నిషేధం విధించారు అని అనుకుంటున్నారా ? మరేం లేదు.. ఆమె చేసిన నేరం మరేంటో కాదు.. ఇన్‌స్టాగ్రామ్ నియమ నిబంధనలను అతిక్రమిస్తూ అతిగా ఎక్స్‌పోజింగ్ ఇవ్వడమే.
అవును, ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కైనా కొన్ని కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉంటాయనే విషయం తెలిసిందే. అందులోనూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ని ఆపరేట్ చేస్తోన్న మెటా కంపెనీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ మరింత కఠినంగా ఉంటాయనే విషయం కూడా తెలిసిందే.
తమ సోషల్ మీడియా ఎకౌంట్స్‌లో పోస్టులు, కామెంట్స్ పెట్టే ఎవ్వరైనా శృతిమించి ప్రవర్తించితే.. వారిపై సదరు సోషల్ మీడియా కంపెనీలు యాక్షన్ తీసుకోవడానికి వెనుకాడవు. ఇన్‌స్టాగ్రామ్‌లో రెచ్చిపోయి మరీ సెమీ న్యూడ్ ఫోటోలు, వీడియోలు పెడుతున్న సోఫియా అన్సారీ విషయంలో కూడా అదే జరిగింది. 2022 లో సోఫియా అన్సారీపై ఇన్‌స్టాగ్రామ్ తాత్కాలిక నిషేధం విధించింది.
ఆ తరువాత కొద్ది రోజులకు ఇన్‌స్టాగ్రామ్ ఆ తాత్కాలిక నిషేధం ఎత్తివేయడంతో సోఫియా అన్సారీ మళ్లీ తన స్టైల్ కంటెంట్ పోస్ట్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి భయపడే ప్రసక్తే లేదన్నట్టుగా సోఫియా అన్సారీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సెమీ న్యూడ్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఎప్పటిలాగే రచ్చరచ్చ చేస్తోంది.
ఇంతకీ ఎవరు ఈ సోఫియా అన్సారీ..
1996 లో గుజరాత్‌లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన సోఫియా అన్సారీ తొలుత మోడల్‌గా తన కెరీర్ మొదలుపెట్టింది. ఆ తరువాత టిక్ టాక్‌కి బాగా క్రేజున్న రోజుల్లో ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారి టిక్ టాక్ వీడియోలతో అభిమానులను పెంచుకోవడంతో పాటు ఇన్‌ఫ్లూయెన్సర్‌గా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. 2018 లో చైనాకి చెందిన టిక్ టాక్ మొబైల్ యాప్ బ్యాన్ అవడంతో ఆ తరువాత తన కంటెంట్‌ని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేస్తూ అక్కడ ఫోకస్ చేసింది.
సోఫియా అన్సారీ ఏడాదికి ఎంత సంపాదిస్తుందో తెలుసా ?
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో సోఫియా అన్సారీకి 9.3 మిలియన్లకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ వీడియోల రూపంలో సోఫియా అన్సారీ సంవత్సరానికి రూ. 90 లక్షల నుంచి 1 కోటి వరకు సంపాదన వెనుకేస్తోంది.