Sonal Chauhan Sizzling Pics and Video: సొనాల్ చౌహన్ కుర్రకారుకు సెగలు రేపేలా కొత్త కొత్త ఫోటో షూట్స్, వీడియోలకు ఫోజులిస్తూ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఫిట్‌నెస్ అంటే సోనాల్ చౌహన్ కి ఇష్టం.. నిత్యం జిమ్ కి వెళ్తూ, యోగాసనాలు వేస్తూ బాడీని ఫిట్ గా ఉంచుకుంటుంది. ఏ భంగిమలోనైనా శరీరాన్ని అలవోకగా మెలికలు తిప్పుతూ కుర్రకారు గుండెను మెలిపెడుతోంది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


 



 


సోనాల్ చౌహన్ తన అందమైన శరీరానికి తగినట్టుగానే చిట్టిపొట్టి దుస్తులు ధరించి కుర్రకారును చిత్రహింసలు పెడుతోంది. సోనాల్ చౌహన్ తాజాగా వైట్ కలర్ బ్రా కింద ట్రాన్స్‌పరెంట్ టాప్‌లో తీసుకున్న ఫోటోషూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజెన్స్ లో సెగలు రేపుతోంది. సోనాల్ చౌహన్ ఫోటోలు చూసిన నెటిజెన్స్.. నిన్నిలా చూస్తూ తట్టుకోలేకపోతున్నాం అంటూ కామెంట్స్ రూపంలో కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.



 


 



ఇది కూడా చదవండి : Rashmika Mandanna Favourite Cricketer: అతడి దూకుడు చాలా ఇష్టం.. రష్మిక మందన్న ఫేవరేట్ క్రికెటర్, ఐపీఎల్ టీమ్ ఇదే!  


తాజాగా గోవా ట్రిప్ కి వెళ్లిన సోనాల్ చౌహన్.. అక్కడి ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి వైరల్ గా మారాయి. ఇలా హీటెక్కించే హాట్ ఫోటోలతో తన అభిమానులకు ట్రీట్ ఇవ్వడం సోనాల్ చౌహన్ కి ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఎన్నో సందర్భాల్లో సోనాల్ చౌహన్ తన ఫిట్నెస్ ఫోటోలను, యోగా ఫోటోలను, వీడియోలను షేర్ చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.


ఇది కూడా చదవండి : Ustad Bhagat Singh Glimpse : మే 11న ఉస్తాద్ అప్డేట్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ బీ రెడీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK