Watch video: రకుల్ ప్రీత్ సింగ్వి పత్తిత్తు కబుర్లు : శ్రీరెడ్డి
Actress Sri Reddy about Rakul preet Singh : శ్రీరెడ్డి.. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. సినిమా ఇండస్ట్రీలో ఎవరి గురించైనా, ఏమైనా అనడానికి ఏ మాత్రం వెనుకాడని శ్రీరెడ్డికి తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌పై కోపం కట్టలు తెంచుకుంది.
Actress Sri Reddy about Rakul preet Singh : శ్రీరెడ్డి.. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. సినిమా ఇండస్ట్రీలో ఎవరి గురించైనా, ఏమైనా అనడానికి ఏ మాత్రం వెనుకాడని శ్రీరెడ్డికి తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌పై కోపం కట్టలు తెంచుకుంది. గతంలో తాను టాలీవుడ్ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ( Casting couch ) ఉందని ఉద్యమం చేసినప్పుడు మీడియా ముందుకొచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ( Actress Rakul preet Singh ).. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ లేదు, డ్రగ్స్ అలవాట్లు లేవు అని తన వ్యాఖ్యలను ఖండించిందనే విషయాన్ని శ్రీరెడ్డి గుర్తుచేసింది. Also read : AP CM YS Jagan biopic: వైఎస్ జగన్ పాత్రలో నాగార్జున ?
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ( Rhea chakraborty ) తాజాగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఎదుట రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ ( Rakul preet Singh, Sara Ali Khan ) పేర్లు కూడా ఎత్తినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. రకుల్ ప్రీత్ సింగ్ గతంలో చెప్పినవన్నీ పత్తిత్తు కబుర్లేనని అర్థమైపోయిందని ఎద్దేవా చేసింది. డ్రగ్స్ అంటే ఏంటో తెలియదు అన్నట్టు మాట్లాడిన రకుల్ ప్రీత్ సింగ్ పేరే ఇవాళ డ్రగ్స్ కేసులో వినిపిస్తోందంటే ఆమె అప్పుడు చెప్పినవన్నీ పత్తిత్తు కబుర్లు కాకపోతే ఏం అనుకోవాల్సి ఉంటుంది అంటూ నిలదీసింది. Also read : Suriya about NEET exam: సూర్యను చిక్కుల్లో పడేసిన 'నీట్ కామెంట్'
Watch video: శ్రీరెడ్డి వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి : రకుల్ ప్రీత్ సింగ్‌పై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు గతంలో తన వ్యాఖ్యలతో విభేధించిన మంచు లక్ష్మి ( Manchu Laxmi ) పేరు కూడా ఎత్తిన శ్రీరెడ్డి.. తనను విమర్శించిన వాళ్లందరి పాపం ఒక్కొక్కటిగా బయటపడుతోందని మండిపడింది. చేసిన పాపాలకు కర్మ ( Karma ) అనుభవించక తప్పదని.. కర్మ ఎవ్వరినీ విడిచిపెట్టదంటూ ఘాటైన పదజాలం, సైగలతోనే రకుల్ ప్రీత్ సింగ్‌పై తన కోపాన్ని వెళ్లగక్కింది. Photo gallery : Nayanthara Goa trip photos: బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌తో గోవా ట్రిప్‌లో నయనతార
మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..
- Allu Arjun at Kuntala waterfalls: కుంటాల జలపాతం వద్ద అల్లు అర్జున్ సందడి.. ఫోటోలు వైరల్
- Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగు: వైల్ట్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సాయి కుమార్ ఎవరు ?
- Bollywood Drugs Gang: సారా అలీ ఖాన్ నుంచి రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకునేది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR