Nayanthara Goa trip photos: బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌తో కలిసి గోవా ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న నయనతార

లేడి సూపర్ స్టార్ నయనతార ఎప్పుడూ సినిమాలతో బిజీగా గడుపుతూ ఉంటుంది. కానీ కరోనావైరస్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోవడంతో తాజాగా నయనతార ఆ గ్యాప్‌లో తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి గోవా పర్యటనకు వెళ్లింది. 

  • Sep 15, 2020, 00:45 AM IST

Nayanthara Goa trip with Vignesh Shivan: లేడి సూపర్ స్టార్ నయనతార ఎప్పుడూ సినిమాలతో బిజీగా గడుపుతూ ఉంటుంది. కానీ కరోనావైరస్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోవడంతో తాజాగా నయనతార ఆ గ్యాప్‌లో తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి గోవా పర్యటనకు వెళ్లింది. 

1 /6

నయనతార కూడా ఆ విధంగానే తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి గోవా పర్యటనకు వెళ్లింది. నయనతార గోవాలోని కాండోలిమ్ బీచ్‌ రిసార్ట్‌లోని ( Candolim beach in Goa ) గార్డెన్‌లో వైట్ డ్రెస్‌లో పూలు తెంపుకుంటుండగా తీసిన ఫోటోలను విఘ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలకు విఘ్నేష్ 'వైట్ ఇజ్ ఆల్వేస్ వండర్‌ఫుల్' అని క్యాప్షన్ కూడా పెట్టాడు. 

2 /6

Nayanthara Goa trip with Vignesh Shivan: లేడి సూపర్ స్టార్ నయనతార ఎప్పుడూ సినిమాలతో బిజీగా గడుపుతూ ఉంటుంది. కానీ కరోనావైరస్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోవడంతో నయన్‌కు కొంత రెస్ట్ లభించింది. కొంతమంది సెలబ్రిటీలు అన్ని జాగ్రత్తలు తీసుకొని తమ షూటింగ్స్‌ని తిరిగి ప్రారంభిస్తుండగా.. ఇంకొంతమంది ఈ ఖాళీ సమయాన్ని తమ ఫ్యామిలీతోనో లేక తమకు నచ్చిన వారితోనో గడుపుతూ పర్సనల్ టైమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు

3 /6

విగ్నేష్ శివన్ షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ లవ్ బర్డ్స్ ఇటీవలే ఓనం పండగకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

4 /6

Nayanthara ప్రస్తుతం నెట్రికన్, మూకుతి అమ్మన్, అన్నాట్టే సినిమాలకు సైన్ చేసింది. అంతే కాకుండా విఘ్నేష్ శివన్ ( Vignesh Shivan ) దర్శకత్వం వహిస్తున్న కాతువాకుల రెండు కాదల్‌లో కూడా నటిస్తోంది. 

5 /6

ఈ సినిమాల షూటింగ్స్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఈ సమయాన్ని ఈ విధంగా తన ప్రియుడితో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తోందన్న మాట.

6 /6

కరోనావైరస్ వ్యాప్తికి ముందు విదేశీ పర్యటనకు వెళ్లిన ఈ లవ్ బర్డ్స్ ఇప్పుడు గోవా పర్యటనలో ఎంజాయ్ చేశారు.