Allu Arjun at Kuntala waterfalls: కుంటాల జలపాతం వద్ద అల్లు అర్జున్ సందడి.. ఫోటోలు వైరల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తన కుటుంబసభ్యులతో పాటు స్నేహితులతో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కుంటాల జలపాతం వద్ద సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  • Sep 14, 2020, 23:52 PM IST

Allu Arjun’s trip to Kuntala waterfalls: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తన కుటుంబసభ్యులతో పాటు స్నేహితులతో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కుంటాల జలపాతం వద్ద సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

1 /7

Allu Arjun’s trip to Kuntala waterfalls: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తన కుటుంబసభ్యులతో పాటు స్నేహితులతో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కుంటాల జలపాతం వద్ద సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

2 /7

కుంటాల జలపాతం పర్యటించేందుకు వెళ్లిన అల్లు అర్జున్‌ని చుట్టుముట్టిన ఆయన అభిమానులు. తన అభిమానులకు అభివాదం చేసేందుకు వాహనం ఎక్కిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

3 /7

కుంటాల జలపాతం చూసేందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అక్కడి ప్రకృతి అందాలను వీక్షిస్తూ ఓపెన్ టాప్ జీప్‌లో ప్రయాణిస్తున్నప్పటి ఫోటో 

4 /7

అల్లు అర్జున్ కుంటాల జలపాతాన్ని సందర్శించిన సందర్భంగా స్టైలిష్ స్టార్‌ని చూసేందుకు, తమ అభిమాన హీరోను తమ మొబైల్ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడుతున్న అభిమానులు

5 /7

కుంటాల జలపాతం సందర్శించిన సందర్భంగా అక్కడి పార్కులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాటిన మొక్క ఇదే.

6 /7

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, నేరడిగొండ మండలంలో సహ్యాద్రి పర్వత శ్రేణులను ఆనుకుని కడెం నదిపై ( Kadem river ) కుంటాల గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో ఈ జలపాతం ఉంది.

7 /7

ఈ వర్షాకాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని జలపాతాలు నిండుగా ప్రవహిస్తున్నాయి. మన తెలంగాణ నయాగర జలపాతంగా పేరున్న కుంటాల వాటర్ ఫాల్స్ ( Kuntala waterfalls ) సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అండ్ గ్యాంగ్ కూడా కుంటాల జలపాతాన్ని సందర్శించి అక్కడి ప్రకృతి అందాలను ఎంజాయ్ చేశారు.