Sri Reddy Comments on Samantha: అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత స్టార్ హీరోయిన్ సమంతపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ విడాకులు తర్వాత సినిమాల్లోనే కాకుండా అటు సోషల్ మీడియాలోనూ గ్లామర్ డోస్ పెంచేసింది. పొట్టి డ్రస్సులు వేసుకుంటూ వాటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కొన్ని రోజుల తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయిన ప్రజలు.. ఇప్పుడు 'పుష్ప' సినిమాలోని ఐటెం సాంగ్ తో మరోసారి నెట్టింట విమర్శలను ఎదుర్కొంటోంది సమంత.  
ఊ అంటావా మావా..ఉహు అంటావా మావ అనే ఐటమ్ సాంగ్ పురుషుల కించపరిచే విధంగా ఉండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాట ఎంత దుమారం రేపిందంటే… పలు పురుష సంఘాలు కూడా కోర్టులో కేసులు పెట్టారు.


సోషల్ మీడియాలో వివాదానికి కేరాఫ్ అడ్రస్ ఆయన శ్రీ రెడ్డి… తన సంచలన ఆరోపణలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది అన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సమంతా పై శ్రీ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.


"సమంత పై సంఘ సంస్కర్తగా మాట్లాడే రైట్ నాకు ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా 'ఊ అంటావా మావా..' పాటనే వినబడుతోంది. ఈ మేరకు ఈ విషయంపై ఒకటి మాట్లాడాలి.. కాదు కాదు చాలా మాట్లాడాలి.. ఎంతైనా మనం సంఘ సంస్కర్తలు కదా.. మాట్లాడకపోతే ఫ్యాన్స్ ఊరుకోరు. స్పందించలేదని తిట్టుకుంటారు కదా.. సమంత పెళ్లి అయినా రెండు నెలలకే 'రంగస్థలం' చిత్రంలో రామ్ చరణ్ తో ముద్దులు బోల్డ్ సీన్స్ లో నటించింది. సమంత బోల్డ్ గా నటిస్తే ఆస్కార్ వస్తుందని అనుకుంటుందేమో.. ఇంకా హీరో నాగచైతన్యతో విడిపోయాక సమంత వ్యవహారం నాకు అస్సలు అర్థం అవడం లేదు. రికార్డు సాంగ్స్ కి డాన్స్ చేసే స్థాయికి సమంత ఎందుకు పడిపోయిందో తెలీదు. సమంతాకు కండనే లేదు.. ఆ ఐటమ్ సొంగ్ లో సమంతా ని చూస్తే జబర్దస్త్ లో లేడీ గెటప్ వేసే మగవాళ్లు లాగా ఉంది. సమంత బట్టలు మొత్తం విప్పినా అక్కడ ఏమీ ఉండవు" అంటూ శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. 



ఇటీవలే 'పుష్ప' చిత్రం నుంచి విడుదలైన 'ఊ అంటావా మావా..ఉహు అంటావా మావ' అనే ఐటమ్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సింగర్ మంగ్లీ చెల్లెలు, ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్.. మత్తు వాయిస్‏తో పాడిన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే చంద్రబోస్ లిరిక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయని చెప్పాలి. ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ని కంపోజ్ చేశారు. డిసెంబరు 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు దక్కించుకుంటోంది.  


Also Read: Guess Who is She: కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?


Also Read: Star Music Director Divorce: భార్య నుంచి విడాకులు తీసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి