Guess Who is She: కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Guess Who is She: కర్ణాటకలో జన్మించిన ఈ చిన్నారి.. హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే ప్రేక్షకుల మనసులో స్థానం దక్కించుకుంది. అటు కన్నడ సినిమాలతో పాటు తెలుగులోనూ మంచి హిట్ సినిమాల్లో నటిస్తూ.. ఇస్మార్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన కొన్ని చిన్ననాటి ఫొటోలు వైరల్ గా మారాయి. వాటి ఆధారంగా ఆ కన్నడ బ్యూటీ ఎవరో కనుక్కోండి చూద్దాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 07:58 PM IST
Guess Who is She: కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Nabha Natesh Childhood Photos: 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది హీరోయిన్ నభా నటేష్.. చాలా తక్కువ టైమ్ లో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచి.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. నభా నటేష్ యాక్టింగ్, ఆఫర్లు ఎలా ఉన్నా.. తన అందానికి మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి. ఆటోమాటిక్ గా సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ కూడా పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో కన్నడ బ్యూటీ చేసే సందడి మాములుగా లేదు. 

కన్నడ సహా అనేక తెలుగు సినిమాల్లో నటిగా మంచి పేరు దక్కించుకోవడం మాత్రమే కాకుండా అందాలతో అదరగొట్టేస్తోంది హీరోయిన్ నభా నటేష్. మొదటి సినిమా లో స్కిన్ షో చేసే అవకాశం రాకున్నా కూడా ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో గ్లామ‌ర్ షోతో అద‌ర‌గొట్టేసింది. 'ఇస్మార్ట్ శంక‌ర్' చిత్రంలో ఈ అమ్మ‌డు ప‌ర్ఫార్మెన్స్ అద‌ర‌హో అనే చెప్పాలి.

పూరి జగన్నాద్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఈ అమ్మడికి బిగ్ టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సినిమాలతో బిజీ అవ్వడానికి ఈ అమ్మడికి ఇస్మార్ట్ శంకర్ చాలా ఉపయోగపడింది అనడంలో కూడా సందేహం లేదు.

మొత్తానికి నభా నటేష్ ఆకట్టుకునే అందంతో పాటు మంచి ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తూ టాప్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆమె సినిమాలతో పాటు సోషల్ మీడియాలో విచ్చల విడిగా స్కిన్ షో చేసి కుర్రకారును ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో మరోసారి ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఇలా అందాల ఆరబోస్తున్న ఫొటోలను షేర్ చేసింది. 

తాజాగా ఈ అమ్మడు ఇలా బ్లూ జీన్స్ లో నడుముతో పాటు ఎద అందాలను చూపించి చూపించకుండా ఊరిస్తూ ఆకట్టుకుంది. ఇప్పటి వరకు చిన్న హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు నూతన సంవత్సరంలో స్టార్ హీరోల నడుమ నటించే ఛాన్సు లభిస్తుందో లేదో తెలియాలి. అయితే ఇదే తరహాలో సోషల్ మీడియాలో అందాల ఆరబోత కార్యక్రమం పెడితే సినిమా అవకాశాలు కచ్చితంగా వస్తాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

Also Read: RRR Movie Release: ఒమిక్రాన్ భయం, ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడుతుందా..? లేదా..?

Also Read: Sudheer Babu- Krithi Shetty: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి!! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News