Superstar Mahesh Babu undergo knee surgery: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు(Mahesh Babu)కు సర్జరీ(Surgery) అయింది. గత కొన్ని రోజులుగా మెకాలినొప్పితో బాధపడుతున్న ఆయనకు స్పెయిన్(Spain)లో ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ దుబాయి(Dubai)లో విశ్రాంతి తీసుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Arjun Sarja Coronavirus: సినీ పరిశ్రమలో కరోనా కలవరం.. యాక్షన్ కింగ్ అర్జున్ కు కరోనా పాజిటివ్


పరుశురాం దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నారు మహేష్. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ(sarkaru vaari paata) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు సినిమాపై అంచనాలను పెంచాయి. మెుదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ మహేష్ కు సర్జరీ జరగడంతో...ఏప్రిల్ 1న రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా తర్వత మహేష్ డైరెక్టర్ రాజమౌళి(Director Rajmouli) దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook