Surekha Vani Daughter Pics: సుప్రితను చేసుకోబోయేవాడు నిజంగానే లక్కీ.. సురేఖా వాణి పోస్ట్‌తో ఇది క్లియర్..
Supritha Cooking Talent Pics Viral in Interent: సుప్రిత వంటలు బాగా వండుతుందన్న సంగతి తెలిసిందే. గోవాకు వెళ్లినా సరే సుప్రిత, సురేఖలు వండుకుని తింటారు. ఇక తన తల్లి కోసం సుప్రిత ఎంతో రుచికరంగా వంటలు వండుతుంది. తాజాగా సండే స్పెషల్ అంటూ సుప్రిత లంచ్ ప్రిపేర్ చేసిందట.
Surekha Vani Daughter's Supritha Cooking Talent Pics Viral in Social Media: సురేఖా వాణి కూతురు సుప్రిత సోషల్ మీడియాలో తెగ అల్లరి చేస్తుంటుంది. మొన్నటికి మొన్న కొత్త కారు కొన్నామంటూ హల్చల్ చేసింది. దీనిపైనా ట్రోలింగ్ జరిగింది. అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తోందంటూ జనాలు ట్రోలింగ్ మొదలెట్టారు. అయితే ఇలాంటి పిచ్చి కామెంట్లను సురేఖా వాణి, సుప్రితలు పట్టించుకోవడం మానేశారు. తాజాగా సురేఖా వాణి వేసిన పోస్ట్ చూసి అంతా షాక్ అవుతున్నారు.
సండే లంచ్‌ను సుప్రిత అద్భుతంగా ప్రిపేర్ చేసింది. మామూలుగానే సుప్రిత రకరకాల వంటకాలు చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా చికెన్ బిర్యాని బాగా చేస్తుందట. తన తల్లి కోసం సుప్రిత స్పెషల్‌గా లంచ్‌ను ప్రిపేర్ చేసిందట. ఈ మేరకు సురేఖా వాణి ఆ వంటకాలను చూపిస్తూ.. లంచ్ ప్రిపేర్ చేసిన సుప్రితకు థాంక్స్ అని చెప్పేసింది.
[[{"fid":"268842","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
సుప్రిత ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఆమె ప్రైవేట్ ఆల్బమ్స్, యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది. సురేఖా వాణి సైతం మంచి మంచి పాత్రలను పోషిస్తోంది. అయితే ఒకప్పుడు వచ్చినన్ని ఆఫర్లు మాత్రం ఆమెకు రావడం లేదు. అయినా లగ్జరీ జీవితాన్ని గడిపేస్తున్నారు. నెలకొక వెకేషన్ అన్నట్టుగా సందడి చేస్తుంటారు.
Also Read: Sneha Reddy Pics : అల్లు అర్జున్ బర్త్ డే పార్టీ.. కాక పుట్టించేలా పొట్టి డ్రెస్సులో స్నేహా రెడ్డి
దుబాయ్, గోవాలకు ఎక్కువగా సురేఖా వాణి, సుప్రితలు వెళ్తుంటారు. ఇక గోవాకు అయితే వీకెండ్ వస్తే చాలు అన్నట్టుగా ఉంటుంది. అయితే నిన్న మాత్రం ఈ తల్లీకూతుళ్లు చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు వెళ్లారు. ఇప్పుడు ఇలా ఆదివారం లంచ్‌ను చికెన్ బిర్యానీతో కానిచ్చినట్టు కనిపిస్తోంది. సురేఖా వాణి, సుప్రితలు కొన్న కారు విలువ మీదా నెట్టింట్లో చర్చలు జరిగాయి. దాదాపు ఇరవై లక్షల వ్యయం ఉంటుందని తెలుస్తోంది.
Also Read: AR Rahman For RC 16 : బుచ్చిబాబు రామ్ చరణ్ కోసం ఏఆర్ రెహమాన్.. అప్పుడే నెగెటివ్ సెంటిమెంట్లు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook