Sneha Reddy Pics : అల్లు అర్జున్ బర్త్ డే పార్టీ.. కాక పుట్టించేలా పొట్టి డ్రెస్సులో స్నేహా రెడ్డి

Sneha Reddy Special Design Dress అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఇప్పుడు చేస్తోన్న అందాల ప్రదర్శన అందరికీ తెలిసిందే. వెరైటీ డిజైనర్ దుస్తులను ధరిస్తూ సోషల్ మీడియాలో కాకపుట్టించేస్తోంది. హీరోయిన్‌లను తలపించేలా రెడీ అవుతోంది. తాజాగా బన్నీ బర్త్ డే పార్టీలో స్నేహా రెడ్డి మెరిసిపోయింది.

  • Apr 09, 2023, 08:57 AM IST
1 /5

అల్లు అర్జున్ బర్త్ డే నాడు ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ బర్త్ డే ఏమో గానీ.. అల్లు మెగా క్యాంప్ మధ్య ఉన్న గ్యాప్ మరోసారి చర్చకు వచ్చింది. ఇక ట్విట్టర్‌లో మెగా అల్లు ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు. ఇదిలా ఉంటే.. బన్నీ బర్త్ డే పార్టీ మాత్రం గ్రాండ్‌గా నిర్వహించారు.

2 /5

బన్నీ బర్త్ డే పార్టీలో స్నేహా రెడ్డి తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కనిపించి మెప్పించింది. అల్లు స్నేహా రెడ్డి ధరించిన డ్రెస్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. పొట్టి డ్రెస్సులో కనిపించి కవ్వించేసింది.

3 /5

స్నేహా రెడ్డి ఇక తన ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తోనే ఎక్కువగా ఉన్నట్టుంది. అంతే కాకుండా ఈ పార్టీలో శ్రీజ కొణిదెల, సుష్మిత, ఆమె భర్త కూడా కనిపించారు. మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ బర్త్ డే ఈవెంట్‌కు వెళ్లింది.

4 /5

స్నేహా రెడ్డి పొట్టి బట్టల్లో హనీ రోజ్ లాంటి పోజులు పెట్టింది. స్నేహా రెడ్డి తన బ్యాక్, తొడల అందాలను ప్రదర్శించింది. తాజాగా ఆమె ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

5 /5

మొత్తానికి బన్నీ బర్త్ డే నాడు ఇలా స్నేహా రెడ్డి హైలెట్ అయిపోయింది. అయితే ఈ వేడుకల్లో అర్హ, అయాన్‌లు ఎక్కడా కనిపించలేదు. ఇలాంటి పార్టీలకు వారిని కావాలనే దూరంగా ఉంచినట్టున్నారు. ఈ పార్టీలో మంచు లక్ష్మీ సైతం సందడి చేసింది.