Suicide Or Murder: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత దేశ వ్యాప్తంగా నెపోటిజం ( Nepotism ) పై వివాదం మొదలైంది. సుశాంత్ ఆత్మహత్య  ( Sushanth Singh Rajput Suicide ) గల కారణం ఏంటో కనుక్కోవాలి అని డిమాండ్స్ పెరిగాయి. ప్రస్తుతం సుశాంత్‌కు అత్యంత సన్నిహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగానే సుశాంత్ గాల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ( Rhea Chakraborty )ని కూడా పోలీసులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవిత ( Sushanth Singh Rajput Biopic ) కథపై ఒక సినిమా తెరకెక్కుతోంది. సుసైడ్ ఆర్ మర్డర్ అనే ( Suicide Or Murder ) ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos 




COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Suicide Or Murde: సుసైడ్ ఆర్ మర్డర్ సినిమాలో అచ్చంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా కనిపించే సచిన్ తివారి ( Sachin Tiwari ) లీడ్ రోల్ చేస్తున్నాడు.  ఈ మూవీని విశాల్ శేఖర్ గుప్తా ( Vishal Shekhar Gupta ) నిర్మిస్తున్నాడు. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ముంబైకి వెళ్లిన ఒక కుర్రాడు ఏ విధంగా సినీ పరిశ్రమలో వెలిగిపోయాడో ఈ సినిమాలో చూడొచ్చు అని విశాల్ శేఖర్ తెలిపాడు. Trending: అచ్చం సుశాంత్‌లా ఉన్నాడుగా.. చూసి చెప్పండి


Cheetah Video: చిరుత విండో షాపింగ్.. వీడియో వైరల్



Anu Emmanuel: అను ఇమాన్యుయేల్ కెరియర్‌కు ఏమైంది?


Follow us on twitter