Trending: అచ్చం సుశాంత్‌లా ఉన్నాడుగా.. చూసి చెప్పండి

Sushant Singh Rajput : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం ( Sushant Singh Rajput Suicide )  కలిగించింది. అద్భుతమైన ట్యాలెంట్,వ్యక్తిత్వం ఉన్న నటుడిగా పేరు సంపాదించుకున్న సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఎంతో మందికి దిగ్భ్రాంతి కలిగించింది.

Last Updated : Jul 9, 2020, 06:10 PM IST
Trending: అచ్చం సుశాంత్‌లా ఉన్నాడుగా.. చూసి చెప్పండి

Sushant Singh Rajput Look Alike: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా ( Sushant Singh Rajput Suicide ) సంచలనం కలిగించింది. అద్భుతమైన ట్యాలెంట్,వ్యక్తిత్వం ఉన్న నటుడిగా పేరు సంపాదించుకున్న సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఎంతో మందికి దిగ్భ్రాంతి కలిగించింది. సినీ పరిశ్రమలో ఉన్న నెపోటిజం ( Nepotism ) వల్లే అతను సుసైడ్ చేసుకున్నాడు అని ప్రముఖ దర్శక నిర్మాతలను సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు నిందిస్తున్నారు. Also Read: Power Star: వైరల్ అవుతోన్న ఆర్జీవీ పవర్‌స్టార్ ఫస్ట్‌లుక్ పోస్టర్

ఇలాంటి సమయంలో సచిన్ తివారీ ( Sachin Tiwari ) అనే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. దీనికి కారణం అతను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను పోలి ఉండటం. సచిన్ తివారి చూస్తే అచ్చం సుశాంత్‌లా ఉన్నాడు అని కొంత మంది కామెంట్  చేశారు. అయితే మరి కొంత మంది సుశాంత్‌కు అతనికి పొంతన అనేది లేదు అంటున్నారు. మరి మీరు ఏమనుకుంటున్నారు ? ఈ ఫోటోలు చూసి చెప్పండి

 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sachin Tiwari (@officialtiwarisachin) on

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Miss u shushant sir

A post shared by Sachin Tiwari (@officialtiwarisachin) on

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sachin Tiwari (@officialtiwarisachin) on

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

😍😍😍😍

A post shared by Sachin Tiwari (@officialtiwarisachin) on

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు గల కారణాలపై  ముంబై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏ అంశాలు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయ్యాయో కనుక్కోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

Indian Army: ఇకపై ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు వాడితే చర్యలు

 

Trending News