Taapsee Pannu Bikini Pics టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా తాప్సీ అంతటా బిజీగా ఉంది. అయితే తాప్సీ ఫోకస్ మాత్రం ఎక్కువగా హిందీ సినిమాల మీదే ఉంటుంది. అక్కడ ఆమెకు ఉమెన్ సెంట్రిక్ కథలు వస్తున్నాయి.. ఆమె తన నటనతోనూ సినిమాలను హిట్ చేస్తోంది. ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే సక్సెస్ అవుతున్నాయి. ఓటీటీలోనూ తాప్సీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. పింక్, బాద్లా, హసీన్ దిల్రూబ వంటి సినిమాలు బాగానే ఆడాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తాప్సీ అయితే సోషల్ మీడియాలో తన వర్కౌట్ల వీడియోలు, అందాల ఆరబోతతో హంగామా చేస్తుంటుంది. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌తో తాప్సీ చేసే బోల్డ్ ఇంటర్వ్యూలు సైతం హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆ మధ్య తాప్సీ ప్రైవేట్ పార్ట్‌ల మీద అనురాగ్ కశ్యప్ చేసిన కామెంట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక తాప్సీ, కంగన మధ్య ఉండే కోల్డ్ వార్ సైతం అందరికీ తెలిసిందే.


తాప్సీ ఇప్పుడు ఎంతగా కష్టపడుతోందో అందరికీ తెలిసిందే. తన శరీరాన్ని ఎంత ధృడంగా మార్చుకుందో అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న తాప్సీ బాడీ, యాబ్స్ చూసి అంతా షాక్ అయ్యారు. తాప్సీ సిక్స్ ప్యాక్ లుక్‌ అందరినీ మెప్పించింది. ఇప్పుడు తాప్సీ బికినీలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బికినీ ధరించి.. అద్దం ముందు నిలబడి.. ఇలా పోజు ఇచ్చింది. ఆమె నవ్వులు, ఆమె ఎద అందాలు, నడుమును చూసి జనాలు నోరెళ్లబెట్టేస్తున్నారు.


Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే


తాప్సీకి తెలుగులో ఆఫర్లు లేనట్టుగా కనిపిస్తోంది. చివరగా ఆమె మిషన్ ఇంపాజిబుల్ అనే సినిమాతో పలకరించింది. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. ఇక ఇప్పుడు సౌత్ మేకర్లు సైతం తాప్సీని తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా కనిపించడం లేదు. తాప్సీ సైతం తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్‌ మీద, హిందీ సినిమాల మీదే పెట్టినట్టు కనిపిస్తోంది.


Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook