బిగ్ బాస్ గేమ్ అనేది చాలా లాజికల్ గేమ్ . ఇందులో బుద్ధిబలం ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు కొంచెం కండబలం.. ఈ రెండూ కలిస్తే ఇతర కంటెస్టెంట్స్ కన్నా అద్భుతమైన ఆటతీరు చూపించవచ్చు. గెలిచే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. అయితే ఈ సారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఫిజికల్ టాస్కుల్లో మంచి జోరు చూపిస్తోంది హారిక. అభిజిత్ తో పోటీపడి మరి నెగ్గుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | అనుకోకుండా Megastar ఇంటికి వెళ్లిన Pradeep.. తరువాత ఏం జరిగిందంటే..!


అలా తన ట్యాలెంట్ తో ఇటీవలే బిగ్ బాస్ ( Bigg Boss Telugu ) హౌజ్ కెప్టెన్ కూడా అయింది. ఇక ఈ వారం నామినేషన్ ప్రాసెస్ లో ఒక నామినేటెడ్ పర్సన్ ని స్వాపో చేయాల్సి వచ్చింది. ఈ టైమ్ లో ఏం చేసినా ప్రేక్షకులు గమనిస్తారు. కానీ హారిక మైండ్ గేమ్ ఆడింది. మోనల్ ని అభితో స్వాప్ చేసింది. 


హారిక ( Harika ) ఈ స్ట్రాటజీ చూసి తెలుగు ఆడియెన్స్ బాగా థ్రిల్ అయ్యారు. తమ అభిప్రాయాలు ఇలా సోషల్ మీడియాలో షేర్ చేశారు.


1.హారిక అలా చేసి ఉంటే.. లేదా ఇలా చేసి ఉంటే..



 


2. మోనల్ కు ఇది అర్థం అయిందో లేదో మరి



 


 


Also Read |  Rajinikanth to PSPK:  మీ ఫేవరిట్ హీరోల అసలు పేర్లేంటో తెలుసా ?


3. హారిక హార్డ్ కోర్ ఫ్యాన్...



 


4.నమ్మకం..మూడు అక్షరాల పదమే అయినా...


దానికి ముల్లోకాలకు ఉన్నంత బలం ఉంటుంది...



ఇలా బిగ్ బాస్ హౌజ్ లో హారిక తన మంచితనం.. చురుకుతనం, దాంతో పాటు స్ట్రాటజీలతో ఆడియెన్స్ మనసు గెలుచుకుంటోంది.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR