Mehreen Pirzada Latest hot Images Shakes Internet: నేచురల్ స్టార్ నాని నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' సినిమాతో మెహ్రీన్ పిర్జాదా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో తెలుగులో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"237190","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


కృష్ణగాడి వీర ప్రేమ గాధ, కేర్ ఆఫ్ సూర్య, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, నోటా, ఎంతమంచి వాడవురా, కవచం, చాణక్య, ఎఫ్ 2, మంచిరోజులొచ్చాయి, ఎఫ్ 3 సినిమాలలో మెహ్రీన్ నటించారు.


[[{"fid":"237192","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


తెలుగులో ఇటీవల వచ్చిన 'ఎఫ్ 3' చిత్రంలో మెహ్రీన్ అందాలు ఆరబోశారు. ఈ పంజాబీ భామకు దళపతి విజయ్, ప్రభాస్ సినిమాలలో కూడా ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.


[[{"fid":"237193","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ పిర్జాదా.. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. 


[[{"fid":"237194","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


విదేశాల్లో ఉన్న మెహ్రీన్ పిర్జాదా తాజాగా ఎత్తైన బిల్డింగ్‌పై ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో అమ్మడు పొట్టి డ్రెస్సులో తళుక్కుమన్నారు. పంజాబీ ముద్దుగుమ్మ తన అందాలతో పాటు ప్రకృతి అందాలను కూడా చూపిస్తున్నారు. 


[[{"fid":"237195","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


Also Read: Vishnu Priya Pics: శారీలో సెగలు పుట్టిస్తున్న విష్ణు ప్రియ.. టాప్ టు బాటమ్ అంతా..!


Also Read: Pooja Hegde: స్టార్ హీరో సినిమాలో పూజా హెగ్డే.. ఇక హిట్టు ఖాయమేనా!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook