Tarun Bhaskar Covid update : తరుణ్ భాస్కర్‌కు కరోనా, దాన్ని సీరియస్‌గా తీసుకోవాలంటోన్న డైరెక్టర్
Tarun Bhaskar in home quarantine : డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌కు కొవిడ్ పాజిటివ్, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న తరుణ్. హలో ఫ్రెండ్స్ అంటూ తన స్టైల్‌లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డైరెక్టర్.
Tarun Bhaskar in home Isolation : టాలీవుడ్‌ను కొవిడ్ వెంటాడుతోంది. స్టార్స్ వరుసగా కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన పలువురికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పలువురు సెలబ్రిటీలు కొవిడ్ బారినపడి ఐసోలేషన్‌లో ఉంటున్నారు.
తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌కు (Tarun Bhaskar) కొవిడ్ పాజిటివ్‌గా (Covid positive) తేలింది. ఈ విషయాన్ని తరుణ్ భాస్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హలో ఫ్రెండ్స్ నాకు కొవిడ్ వచ్చింది... ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాను.. ఆ కరోనాను (Corona) అందరూ సీరియస్‌గా తీసుకోవాలి ఫ్రెండ్స్ అంటూ తన స్టైల్‌లో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు తరుణ్ భాస్కర్.
పెళ్లి చూపులు మూవీతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్.. ఈ నగరానికి ఏమైంది మూవీతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు తరుణ్ భాస్కర్. మీకు మాత్రమే చెప్తా మూవీతో ఈ డైరెక్టర్ హీరోగా కూడా మెప్పించాడు. ఈ మూవీని హీరో విజయ్ దేవరకొండ నిర్మించాడు.
Also Read : AP Corona cases: ఏపీలో టెస్టులు తగ్గినా.. భారీగా పెరిగిన కరోనా కేసులు!
ఇక ప్రస్తుతం తరుణ్ భాస్కర్.. హీరో వెంకటేష్‌తో (Hero Venkatesh) సినిమా తీసేందుకు ఒక స్టోరీ రెడీ చేయడంలో బిజీగా ఉన్నాడట. త్వరలోనే వెంకీతో తరుణ్ భాస్కర్ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్.
Also Read : Bride Drives Bullet: పెళ్లి కూతురు గెటప్‌లో బుల్లెట్‌పై రయ్ రయ్.. వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook